కోతిమూక

ఏవీఎస్ దర్శకత్వంలో 2010లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

కోతిమూక 2010, జూలై 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] తులసి పూజిత ఫిల్మ్స్ పతాకంపై వెంకట్ జగదీష్ నిర్మాణ సారథ్యంలో ఏవీఎస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణుడు, శ్రద్ధా దాస్, ఆలీ, బ్రహ్మానందం నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[2][3] ఈ సినిమాలో నటనకు ఏవీఎస్ కు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది పురస్కారం వచ్చింది.

కోతిమూక
దర్శకత్వంఏవీఎస్
నిర్మాతవెంకట్ జగదీష్
నటవర్గంకృష్ణుడు
శ్రద్ధా దాస్
ఆలీ
బ్రహ్మానందం
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
తులసి పూజిత ఫిల్మ్స్
విడుదల తేదీలు
30 జూలై, 2010
నిడివి
137 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

 • దర్శకత్వం: ఏవీఎస్
 • నిర్మాత: వెంకట్ జగదీష్
 • సంగీతం: మణిశర్మ
 • నిర్మాణ సంస్థ: తులసి పూజిత ఫిల్మ్స్

పాటలుసవరించు

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.[4]

 1. ఉల్లాల ఉల్లాల (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: రాహుల్ నంబియార్)
 2. నువ్వొక పువ్వులా (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: శ్రీరామచంద్ర, మాళవిక)
 3. ఆ అంటే అడుక్కోవడం (రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం: వందేమాతరం శ్రీనివాస్, గీతా మాధురి
 4. ఊహలు గుసగుస (రిమిక్స్) (రచన: ఆరుద్ర, గానం: ఘంటసాల రత్నకుమార్, రోజా)
 5. అమ్మలారా (రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం: దీపు, శ్రీకృష్ణ, రేవంత్)
 6. నువ్వొక పువ్వులా (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: శ్రీరామచంద్ర, మాళవిక)

మూలాలుసవరించు

 1. "Kothimooka (2010)". Indiancine.ma. Retrieved 18 April 2021.
 2. "Kothimooka". Gulte (in english). 2010-07-30. Archived from the original on 2021-04-18. Retrieved 18 April 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 3. "Kothi Mooka Review". www.movies.fullhyderabad.com. Retrieved 18 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. "Kothimooka 2010 Telugu Movie Songs". MovieGQ. Retrieved 18 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కోతిమూక&oldid=3683033" నుండి వెలికితీశారు