ఖలీల్ అహ్మద్
ఖలీల్ అహ్మద్, రాజస్థాన్ కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. 2018 సెప్టెంబరులో భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఖలీల్ ఖుర్షీద్ అహ్మద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | టోంక్, రాజస్థాన్ | 1997 డిసెంబరు 5|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.86 మీ. (6 అ. 1 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 222) | 2018 సెప్టెంబరు 18 - హాంకాంగ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2019 ఆగస్టు 14 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 77) | 2018 నవంబరు 4 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2019 నవంబరు 10 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–ప్రస్తుతం | రాజస్థాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | ఢిల్లీ డేర్‌డెవిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2021 | సన్‌రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022-2023 | ఢిల్లీ క్యాపిటల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 10 ఏప్రిల్ 2022 |
జననం
మార్చుఖలీల్ 1997, డిసెంబరు 5న గుజరాత్ రాష్ట్రం టోంక్ లో జన్మించాడు. తండ్రి ఖుర్షీద్ అహ్మద్ సమీపంలోని ఒక గ్రామంలో నర్సుగా చేస్తున్నాడు.[2] అతని తల్లిదండ్రులు అతను డాక్టర్ కావాలని కోరుకున్నారు, క్రికెట్ అకాడమీలో చేరడానికి ఇష్టపడలేదు.[2]
దేశీయ క్రికెట్
మార్చు2017, ఫిబ్రవరి 5న 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో రాజస్థాన్ తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు.[3] ట్వంటీ20 అరంగేట్రానికి ముందు 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులోకి వచ్చాడు.[4] 2017, అక్టోబరు 6న 2017–18 రంజీ ట్రోఫీలో రాజస్థాన్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[5]
2018, జనవరిలో 2018 ఐపిఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.[6]
2018, ఫిబ్రవరి 5న 2017–18 విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[7] 2022 ఫిబ్రవరిలో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని కొనుగోలు చేసింది.[8]
అంతర్జాతీయ క్రికెట్
మార్చు2018 సెప్టెంబరులో 2018 ఆసియా కప్ కోసం భారత వన్డే ఇంటర్నేషనల్ జట్టుకి ఎంపికయ్యాడు.[9] 2018 సెప్టెంబరు 18న హాంకాంగ్‌పై భారతదేశం తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[10][11][12][13]
2018 అక్టోబరులో వెస్టిండీస్‌తో జరిగినసిరీస్ కోసం భారత ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులోకి అతను ఎంపికయ్యాడు.[14] 2018 నవంబరు 4న వెస్టిండీస్‌పై భారతదేశం తరపున తన అరంగేట్రం చేసాడు.[15]
మూలాలు
మార్చు- ↑ "Khaleel Ahmed". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ 2.0 2.1 "I tried to tell him to give up cricket… but his passion for the game grew every passing day: India U-19 seamer Khaleel Ahmed's father". The Indian Express. 24 January 2016. Retrieved 2023-08-07.
- ↑ "Inter State Twenty-20 Tournament, Central Zone: Railways v Rajasthan at Jaipur, Feb 5, 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "Ishan Kishan to lead India at U19 World Cup". ESPNCricinfo. Retrieved 2023-08-07.
- ↑ "Group B, Ranji Trophy at Jaipur, Oct 6-9 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "Group C, Vijay Hazare Trophy at Chennai, Feb 5 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "India rest Virat Kohli for Asia Cup, Rohit Sharma to lead; uncapped Khaleel Ahmed called up". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "4th Match, Group A, Asia Cup at Dubai, Sep 18 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "Asia Cup 2018: Inclusion of Left-arm pacer Khaleel Ahmed makes right impression for India". Retrieved 2023-08-07.
- ↑ "Asia Cup 2018 - India vs Pakistan: Khaleel Ahmed emulates idol Zaheer Khan on debut, Pakistan next on radar". 19 September 2018. Retrieved 2023-08-07.
- ↑ "Cricket scorecard - India vs Hong Kong, 4th Match, Group A, Asia Cup 2018". Cricbuzz. Retrieved 2023-08-07.
- ↑ "Dhoni not part of T20I squad to face West Indies and Australia". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
- ↑ "1st T20I (N), West Indies tour of India at Kolkata, Nov 4 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-07.