గుర్‌గావ్

హర్యానా లోని జిల్లా

హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో గుర్‌గావ్ జిల్లా (హిందీ: गुड़गाँव ज़िला); (పాలీ:ਗੂੜਗਾਓਂ ਜ਼ਿਲ੍ਹਾ) ఒకటి. గుర్‌గావ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్య 1,660,289. వీరిలో హిందువులు 1,026,542, ముస్లిములు 617,918 (37.21%), సిక్కులు 6,672 ఉన్నారు. హర్యానా రాష్ట్ర దక్షిణ ప్రాంత జిల్లాలలో గుర్‌గావ్ జిల్లా ఒకటి.

Gurgaon జిల్లా
Haryana లో Gurgaon జిల్లా స్థానము
Haryana లో Gurgaon జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంHaryana
ముఖ్య పట్టణంGurgaon
మండలాలు1. Gurgaon, 2. Sohna, 3. Pataudi, 4. Farukh Nagar and 5. Manesar
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుGurgaon (shared with Rewari and Mewat districts)
 • శాసనసభ నియోజకవర్గాలు1. Pataudi, 2. Badshahpur, 3. Gurgaon and 4. Sohna
విస్తీర్ణం
 • మొత్తం1,253 కి.మీ2 (484 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం8,70,539
 • సాంద్రత690/కి.మీ2 (1,800/చ. మై.)
జాలస్థలిఅధికారిక జాలస్థలి

సరిహద్దులుసవరించు

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు జజ్ఝర్ జిల్లా, ఢిల్లీ
తూర్పు సరిహద్దు ఫరీదాబాద్ జిల్లా
దక్షిణ సరిహద్దు పాల్వాల్ జిల్లా, మేవాత్ జిల్లా
పశ్చిమ సరిహద్దు రెవారి జిల్లా

భౌగోళికంసవరించు

జిల్లాలో ఆరావళి పర్వతాలలోని పలు చిన్న పర్వతశ్రేణులు ఉన్నాయి.

విభాగాలుసవరించు

విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 3 ఉత్తర గుర్‌గావ్, దక్షిణ గుర్‌గావ్, పఠౌడి.
తాలూకాలు 5 గుర్‌గావ్, సొహ్నా, పఠౌడి, ఫరూఖ్‌నగర్, మనేసర్.
మండలాలు 4 సొహ్నా, పఠౌడి, ఫరూఖ్‌నగర్, మనేసర్
అసెంబ్లీ నియోజక వర్గం 4 గుర్‌గావ్, సొహ్నా, పఠౌడి, బాద్షాఘర్ .

[1]

పార్లమెంటు నియోజక వర్గం గుర్‌గావ్ [2]

పరిశ్రమలుసవరించు

గుర్‌గావ్ జిల్లాలోని గుర్‌గావ్ నగరం, మనెసర్, రోజ్క మెయో ప్రాంతాలలో పలు పరిశ్రమలు, కార్యాలయాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,514,085,[3]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 328వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 1241 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 73.93%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 853 :1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 84.4%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.
గుర్‌గావ్ జిల్లా
మతం శాతం
హిందువులు
  
62%
ముస్లిములు
  
37%
ఇతరులు†
  
1%
మతానుయాయుల వివరణ
వీరితో చేర్చి సిక్కుs (0.2%), బుద్ధులు (<0.2%).

[6]

మూలాలుసవరించు

  1. "District Wise Assembly Constituencies" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 జూలై 2011. Retrieved 28 March 2011. Check date values in: |archive-date= (help)
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 157.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. gujjars have many villages in gurgaon. Gabon 1,576,665 line feed character in |quote= at position 39 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 line feed character in |quote= at position 7 (help)
  6. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.

బయటి లింకులుసవరించు

మూస:Commonscatg

ములాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గుర్‌గావ్&oldid=2934302" నుండి వెలికితీశారు