గ్రహ భేదం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కర్ణాటక సంగీతంలో ఒక రాగం లో ఉన్న స్వరస్థానాలను తీసుకుని, అందులో ఆధార షడ్జమం స్థానాన్ని వేరే స్వరస్థానానికి మారిస్తే వేరే రాగం వస్తుంది, ఈ ప్రక్రియని గ్రహ భేదం అంటారు. గ్రాహం అనే పదం స్థానాన్ని, భేదం అనే పదం మార్పు ని సూచిస్తాయి. ఆధార షడ్జమాన్ని మార్చడం మూలంగా ఈ ప్రక్రియ ని శృతి భేదం లేదా స్వర భేదం అని కూడా అంటారు. ఈ ప్రక్రియ ని హిందుస్తానీ సంగీతంలో మూర్ఛన అని అంటారు (కర్ణాటక సంగీతంలో మూర్ఛన అనే పదం ఒక రాగం యొక్క ఆరోహ అవరోహాలని సూచించడానికి వాడతారు).
నిర్వచనం
మార్చుఒక రాగం లో షడ్జమం స్వరస్థానాన్ని అదే రాగం లో ఉన్న పై స్వరస్థానాల స్థానంలోకి మారుస్తూ మిగితా స్వరస్థానములను అలాగే ఉంచితే వేరే రాగం వస్తుంది. ఈ ప్రక్రియ ని గ్రహ భేదం అంటారు.
ఆచరణాత్మక ప్రదర్శన
మార్చుఒక సాధారణ ప్రయోగం ద్వారా గ్రహ భేదం అనే ప్రక్రియ ని తెలుసుకోవచ్చు. ముందుగా ఒక రాగం, శృతి ఎంచుకోవాలి. తంబురా లేదా స్రుతి పెట్టెలో ఎంచుకున్న శృతి వాయించాలి. అది అలా వాయిస్తుండగా, ఒక సంగీత వాయిద్యం (కీబోర్డు లేదా వాయులిం) మీద ఎంచుకున్న రాగం స్వరస్థానాలు వాయించాలి. అప్పుడు శృతి పెట్టిలో (లేదా తంబురాలో) శృతిని అదే రాగంలో పై స్వరస్థానాలకి మార్చాలి (అంటే ఆధార షడ్జమాన్ని మార్చాలి). ఈ మార్పు మూలంగా సంగీత వాయిద్యంలో వాయిస్తున్న స్వరాలూ వేరే రాగంలో స్వరస్థానములలాగా వినిపిస్తాయి.
ఉదాహరణ
మార్చుశంకరాభరణం రాగం స్వరస్థానాలపై గ్రహ భేదం చేస్తే విభిన్న మేళకర్త రాగాలు వస్తాయి: మేచకల్యాణి, హనుమతోడి, నటభైరవి, ఖరహరప్రియ ఇంకా హరికాంభోజి.
రాగం | మేళం # | స్రుతి ఆధార షడ్జమం |
C | D | E | F | G | A | B | C | D | E | F | G | A | B | C | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
శంకరాభరణం | 29 | C | S | R2 | G3 | M1 | P | D2 | N3 | S' | R2' | G3' | M1' | P' | D2' | N3' | S' ' | ||||||||||
ఖరహరప్రియ | 22 | D | S | R2 | G2 | M1 | P | D2 | N2 | S' | |||||||||||||||||
హనుమతోడి | 08 | E | S | R1 | G2 | M1 | P | D1 | N2 | S' | |||||||||||||||||
మేచకల్యాణి | 65 | F | S | R2 | G3 | M2 | P | D2 | N3 | S' | |||||||||||||||||
హరికాంభోజి | 28 | G | S | R2 | G3 | M1 | P | D2 | N2 | S' | |||||||||||||||||
నటభైరవి | 20 | A | S | R2 | G2 | M1 | P | D1 | N2 | S' | |||||||||||||||||
చెల్లని మేళకర్త | – | B | S | R1 | G2 | M1 | M2 | D1 | N2 | S' | |||||||||||||||||
శంకరాభరణం | 29 | C | S | R2 | G3 | M1 | P | D2 | N3 | S' | R2' | G3' | M1' | P' | D2' | N3' | S' ' |
- పైనున్న పట్టిక పాశ్చాత్య సంగీతంలో 'C' అనే స్వరాన్ని ఆధార షడ్జమంలా వాడుతుంది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే, కర్నాటక సంగీతంలో ఏ శృతినైనా ఆధార షడ్జమంలాగా వాడుకోవచ్చు. ఏ శృతి వాడాలో అనే నిర్ణయం పూర్తిగా కళాకారుడు స్వేఛ్చపై ఆధారపడి ఉంటుంది. మిగితా స్వరస్థానాలన్నీ ఆధార షడ్జమం యొక్క స్థానం మీద ఆధారపడి ఉంటాయి. ఈ గమనిక ఈ వ్యాసంలో మిగితా పట్టికలకుకుడా వర్తిస్తుంది.
- పైనున్న పట్టికలో సూచింపబడిన 6వ గ్రహ భేదం రెండు మధ్యమాలు కలిగి ఉండే రాగానికి దారి తీస్తుంది (శుద్ధ మధ్యమము ఇంకా ప్రతి మధ్యమము), ఇందులో పంచమం కూడా ఉండదు. ఈ రెండు కారణాల చేత ఈ రాగం చెల్లని మేళకర్తగా సూచింపబడింది. మేళకర్త రాగం నియమాలు ప్రకారం, వాటిల్లో సప్త స్వరాలు ఉండాలి, ప్రతి స్వరానికి కేవలం ఒకటే స్వరస్థానం ఉండాలి. ఇది మేళకర్త రాగం నియమాలకు సంబంధించిన విషయం మాత్రమే; ఇటువంటి రాగాలు వాడి కూడా మంచి సంగీతం సృష్టించచ్చు. ఉదాహరణ కి హిందుస్తానీ సంగీతంలో లలిత్ అనే రాగంలో రెండు రకాల మాధ్యమాలు (శుద్ధ మధ్యమము ఇంకా ప్రతి మధ్యమము) ఉంటాయి అలాగే పంచమం ఉండదు.
- పై పట్టికలోని ఖాళీ జాగాలు శంకరాభరణం రాగంలో లేని స్వరస్థానాలను సూచిస్తాయి.
మేళకర్త రాగాలు
మార్చుమేళకర్త రాగాలపై గృహ భేదం ప్రయోగిస్తే సహజంగా ఇతర మేళకర్త రాగాలు ఉద్భవిస్తాయి. 72లో 16 మేళకర్త రాగాలు మాత్రమే పైన వివరించబడిన చెల్లని మేళకర్త రాగాలకు దారి తీస్తాయి.
కనకాంగి
మార్చుకనకాంగి రాగంపై గ్రహ భేదం చేస్తే కామావర్ధిని రాగం వస్తుంది. అలాగే కామావర్ధిని రాగంపై గ్రహ భేదం చేస్తే కనకాంగి రాగం వస్తుంది.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
కనకాంగి | 01 | S | R1 | G1 | M1 | P | D1 | N1 | S' | R1' | G1' | |||||
కామావర్ధిని | 51 | S | R1 | G3 | M2 | P | D1 | N3 | S' |
మాయామాళవగౌళ
మార్చుమాయామాళవగౌళ రాగంపై గ్రహ భేదం చేస్తే రసికప్రియ ఇంకా సింహేంద్రమధ్యమం రాగాలు వస్తాయి.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
మాయామాళవగౌళ | 15 | S | R1 | G3 | M1 | P | D1 | N3 | S' | R1' | G3' | M1' | |||||||
రసికప్రియ | 72 | S | R3 | G3 | M2 | P | D3 | N3 | S' | ||||||||||
సింహేంద్రమధ్యమం | 57 | S | R2 | G2 | M2 | P | D1 | N3 | S' |
రాగవర్ధిని
మార్చురాగవర్ధిని రాగంపై గ్రహ భేదం చేస్తే వరుణప్రియ రాగం వస్తుంది. అలాగే వరుణప్రియ రాగంపై గ్రహ భేదం చేస్తే రాగవర్ధిని రాగం వస్తుంది.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
రాగవర్ధిని | 32 | S | R3 | G3 | M1 | P | D1 | N2 | S' | R3' | G3' | M1' | |||||||
వరుణప్రియ | 24 | S | R2 | G2 | M1 | P | D3 | N3 | S' |
వాచస్పతి
మార్చువాచస్పతి రాగంపై గ్రహ భేదం చేస్తే చారుకేశి గౌరీమనోహరి ఇంకా నాటకప్రియ రాగాలు వస్తాయి.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | G | A | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వాచస్పతి | 64 | S | R2 | G3 | M2 | P | D2 | N2 | S' | R2' | G3' | M2' | P' | D2' | |||||||||
చారుకేశి | 26 | S | R2 | G3 | M1 | P | D1 | N2 | S' | ||||||||||||||
గౌరీమనోహరి | 23 | S | R2 | G2 | M1 | P | D2 | N3 | S' | ||||||||||||||
నాటకప్రియ | 10 | S | R1 | G2 | M1 | P | D2 | N2 | S' |
షణ్ముఖప్రియ
మార్చుషణ్ముఖప్రియ రాగంపై గ్రహ భేదం చేస్తే షూలిని, ధేనుకా ఇంకా చిత్రాంబరి రాగాలు వస్తాయి.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | G | A | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
షణ్ముఖప్రియ | 56 | S | R2 | G2 | M2 | P | D1 | N2 | S' | R2' | G2' | M2' | P' | D1' | |||||||||
షూలిని | 35 | S | R3 | G3 | M1 | P | D2 | N3 | S' | ||||||||||||||
ధేనుకా | 09 | S | R1 | G2 | M1 | P | D1 | N3 | S' | ||||||||||||||
చిత్రాంబరి | 66 | S | R2 | G3 | M2 | P | D3 | N3 | S' |
కీరవాణి
మార్చుకీరవాణి రాగంపై గ్రహ భేదం చేస్తే హేమావతి, వకుళాభరణం ఇంకా కోశాలం రాగాలు వస్తాయి.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | G | A | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
కీరవాణి' | 21 | S | R2 | G2 | M1 | P | D1 | N3 | S' | R2' | G2' | M1' | P' | D1' | |||||||||
హేమావతి | 58 | S | R2 | G2 | M2 | P | D2 | N2 | S' | ||||||||||||||
వకుళాభరణం | 14 | S | R1 | G3 | M1 | P | D1 | N2 | S' | ||||||||||||||
కోశాలం | 71 | S | R3 | G3 | M2 | P | D2 | N3 | S' |
రత్నాంగి
మార్చురత్నాంగి రాగంపై గ్రహ భేదం చేస్తే గమనాశ్రమ ఇంకా ఝన్కారధ్వని రాగాలు వస్తాయి.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
రత్నాంగి | 02 | S | R1 | G1 | M1 | P | D1 | N2 | S' | R1' | G1' | M1' | |||||||
గమనాశ్రమ | 53 | S | R1 | G3 | M2 | P | D2 | N3 | S' | ||||||||||
ఝన్కారధ్వని | 19 | S | R2 | G2 | M1 | P | D1 | N1 | S' |
గానమూర్తి
మార్చుగానమూర్తి రాగంపై గ్రహ భేదం చేస్తే విశ్వంభరి ఇంకా షామలాంగి రాగాలు వస్తాయి.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
గానమూర్తి | 03 | S | R1 | G1 | M1 | P | D1 | N3 | S' | R1' | G1' | M1' | |||||||
విశ్వంభరి | 54 | S | R1 | G3 | M2 | P | D3 | N3 | S' | ||||||||||
షామలాంగి | 55 | S | R2 | G2 | M2 | P | D1 | N1 | S' |
వనస్పతి
మార్చువనస్పతి రాగంపై గ్రహ భేదం చేస్తే మారరంజని రాగం వస్తుంది. అలాగే మారరంజని రాగంపై గ్రహ భేదం చేస్తే వనస్పతి రాగం వస్తుంది.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వనస్పతి | 04 | S | R1 | G1 | M1 | P | D2 | N2 | S' | R1' | G1' | M1' | |||||||
మారరంజని | 25 | S | R2 | G3 | M1 | P | D1 | N1 | S' |
మానవతి
మార్చుమానవతి రాగంపై గ్రహ భేదం చేస్తే కాంతామణి రాగం వస్తుంది. అలాగే కాంతామణి రాగంపై గ్రహ భేదం చేస్తే మానవతి రాగం వస్తుంది.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
మానవతి | 05 | S | R1 | G1 | M1 | P | D2 | N3 | S' | R1' | G1' | M1' | |||||||
కాంతామణి | 61 | S | R2 | G3 | M2 | P | D1 | N1 | S' |
సూర్యకాంతం
మార్చుసూర్యకాంతం రాగంపై గ్రహ భేదం చేస్తే సేనావతి ఇంకా లతాంగి రాగాలు వస్తాయి.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సూర్యకాంతం | 17 | S | R1 | G3 | M1 | P | D2 | N3 | S' | R1' | G3' | M1' | |||||||
సేనావతి | 07 | S | R1 | G2 | M1 | P | D1 | N1 | S' | ||||||||||
లతాంగి | 63 | S | R2 | G3 | M2 | P | D1 | N3 | S' |
కోకిలప్రియ
మార్చుకోకిలప్రియ రాగంపై గ్రహ భేదం చేస్తే రిషభప్రియ రాగం వస్తుంది. అలాగే రిషభప్రియ రాగంపై గ్రహ భేదం చేస్తే కోకిలప్రియ రాగం వస్తుంది.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
కోకిలప్రియ | 11 | S | R1 | G2 | M1 | P | D2 | N3 | S' | R1' | G2' | M1' | |||||||
రిషభప్రియ | 62 | S | R2 | G3 | M2 | P | D1 | N2 | S' |
గాయకప్రియ
మార్చుగాయకప్రియ రాగంపై గ్రహ భేదం చేస్తే ధాతువర్ధని రాగం వస్తుంది. అలాగే ధాతువర్ధని రాగంపై గ్రహ భేదం చేస్తే గాయకప్రియా రాగం వస్తుంది.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
గాయకప్రియ | 13 | S | R1 | G3 | M1 | P | D1 | N1 | S' | R1' | ||||||
ధాతువర్ధని | 69 | S | R3 | G3 | M2 | P | D1 | N3 | S' |
ధర్మావతి
మార్చుధర్మావతి రాగంపై గ్రహ భేదం చేస్తే చక్రవాకం ఇంకా సరసాంగి రాగాలు వస్తాయి.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | G | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ధర్మావతి | 59 | S | R2 | G2 | M2 | P | D2 | N3 | S' | R2' | G2' | M2' | P' | ||||||||
చక్రవాకం | 16 | S | R1 | G3 | M1 | P | D2 | N2 | S' | ||||||||||||
సరసాంగి | 27 | S | R2 | G3 | M1 | P | D1 | N3 | S' |
హటకాంబరి
మార్చుహటకాంబరి రాగంపై గ్రహ భేదం చేస్తే గావంభోది రాగం వస్తుంది. అలాగే గావంభోది రాగంపై గ్రహ భేదం చేస్తే హటకాంబరి రాగం వస్తుంది.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
హటకాంబరి | 18 | S | R1 | G3 | M1 | P | D3 | N3 | S' | R1' | G3' | M1' | |||||||
గావంభోది | 43 | S | R1 | G2 | M2 | P | D1 | N1 | S' |
నాగనందిని
మార్చునాగనందిని రాగంపై గ్రహ భేదం చేస్తే భావప్రియ ఇంకా వాగధీశ్వరి రాగాలు వస్తాయి.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | G | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నాగనందిని | 30 | S | R2 | G3 | M1 | P | D3 | N3 | S' | R2' | G3' | M1' | P' | ||||||||
భావప్రియ | 44 | S | R1 | G2 | M2 | P | D1 | N2 | S' | ||||||||||||
వాగధీశ్వరి | 34 | S | R3 | G3 | M1 | P | D2 | N2 | S' |
గాంగేయభూషణి
మార్చుగాంగేయభూషణి రాగంపై గ్రహ భేదం చేస్తే నీతిమతి రాగం వస్తుంది. అలాగే నీతిమతి రాగంపై గ్రహ భేదం చేస్తే గాంగేయభూషణి రాగం వస్తుంది.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
గాంగేయభూషణి | 33 | S | R3 | G3 | M1 | P | D1 | N3 | S' | R3' | G3' | M1' | |||||||
నీతిమతి | 60 | S | R2 | G2 | M2 | P | D3 | N3 | S' |
చలనాట
మార్చుచలనాట రాగంపై గ్రహ భేదం చేస్తే శుభపంతువరాళి రాగం వస్తుంది. అలాగే శుభపంతువరాళి రాగంపై గ్రహ భేదం చేస్తే చలనాట రాగం వస్తుంది.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
చలనాట | 36 | S | R3 | G3 | M1 | P | D3 | N3 | S' | R3' | G3' | |||||||
శుభపంతువరాళి | 45 | S | R1 | G2 | M2 | P | D1 | N3 | S' |
షడ్విధమార్గిని
మార్చుషడ్విధమార్గిని రాగంపై గ్రహ భేదం చేస్తే నాసికాభూషని రాగం వస్తుంది. అలాగే నాసికాభూషని రాగంపై గ్రహ భేదం చేస్తే షడ్విధమార్గిని రాగం వస్తుంది.
రాగం | మేళం # | C | D | E | F | G | A | B | C | D | E | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
షడ్విధమార్గిని | 46 | S | R1 | G2 | M2 | P | D2 | N2 | S' | R1' | G2' | |||||||
నాసికాభూషని | 70 | S | R3 | G3 | M2 | P | D2 | N2 | S' |
జన్య రాగాలు
మార్చుగ్రహ భేదం అనే ప్రక్రియని జన్య రంగాలపై కుడా వాడచ్చు. దీని వల్ల కొత్త రాగాల ఉత్పత్తి కూడా సంభవిచచ్చు. సిద్ధాంతపరంగా ఇటువంటి రాగాలు చెల్లుబాటు అయినప్పటికీ వీటి ప్రయోగం ఎవరూ చెయ్యలేదు.
మోహనం
మార్చుమోహనం రాగంపై గ్రహ భేదం చేస్తే హిందోళం, శుద్ధ సావేరి, ఉదయరవిచంద్రిక ఇంకా మధ్యమావతి రాగాలు వస్తాయి.
రాగం | స్రుతి ఆధార షడ్జమం |
C | D | E | F | G | A | B | C | D | E | F | G | A | B | C | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
మోహనం | C | S | R2 | G3 | P | D2 | S' | R2' | G3' | P' | D2' | S' ' | ||||||||||||||
మధ్యమావతి | D | S | R2 | M1 | P | N2 | S' | |||||||||||||||||||
హిందోళం | E | S | G2 | M1 | D1 | N2 | S' | |||||||||||||||||||
శుద్ధ సావేరి | G | S | R2 | M1 | P | D2 | S' | |||||||||||||||||||
ఉదయరవిచంద్రిక | A | S | G2 | M1 | P | N2 | S' | |||||||||||||||||||
మోహనం | C | S | R2 | G3 | P | D2 | S' |
శివరంజని
మార్చుశివరంజని రాగంపై గ్రహ భేదం చేస్తే రేవతి ఇంకా సునాదవినోదిని రాగాలు వస్తాయి..
రాగం | స్రుతి ఆధార షడ్జమం |
C | D | E | F | G | A | B | C | D | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
శివరంజని | C | S | R2 | G2 | P | D2 | S' | R2' | G2' | ||||||||
రేవతి | D | S | R1 | M1 | P | N2 | S' | ||||||||||
సునాదవినోదిని | D# | S | G3 | M2 | D2 | N3 | S' |
హంసధ్వని
మార్చుహంసధ్వని రాగంపై గ్రహ భేదం చేస్తే నాగస్వరాలి రాగం వస్తుంది.
రాగం | స్రుతి ఆధార షడ్జమం |
C | D | E | F | G | A | B | C | D | E | F | G | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
హంసధ్వని | C | S | R2 | G3 | P | N3 | S' | R2' | G3' | P' | |||||||||||
నాగస్వరాలి | G | S | G3 | M1 | P | D2 | S' |
అభోగి
మార్చుఅభోగి రాగంపై గ్రహ భేదం చేస్తే కళాసావేరి ఇంకా వలజి రాగాలు వస్తాయి.
రాగం | స్రుతి ఆధార షడ్జమం |
C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అభోగి | C | S | R2 | G2 | M1 | D2 | S' | R2' | G2' | M1' | |||||||||
కళాసావేరి | D | S | R1 | G2 | P | N2 | S' | R1' | G2' | ||||||||||
వలజి | F | S | G3 | P | D2 | N2 | S' |
అమృతవర్షిని
మార్చుఅమృతవర్షిని రాగంపై గ్రహ భేదం చేస్తే కర్ణాటక శుద్ధ సావేరి రాగం వస్తుంది.
రాగం | స్రుతి ఆధార షడ్జమం |
C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
కర్ణాటక శుద్ధ సావేరి | C | S | R1 | M1 | P | D1 | S' | R1' | M1' | ||||||||||
అమృతవర్షిని | C# | S | G3 | M2 | P | N3 | S' | G3' |
గంభీరనాట
మార్చుగంభీరనాట రాగంపై గ్రహ భేదం చేస్తే భూపాలం ఇంకా హంసనాదం రాగం వస్తుంది.
రాగం | స్రుతి ఆధార షడ్జమం |
C | D | E | F | G | A | B | C | D | E | F | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
గంభీరనాట | C | S | G3 | M1 | P | N3 | S' | G3' | M1' | ||||||||||
భూపాలం | E | S | R1 | G2 | P | D1 | S1 | R1' | |||||||||||
హంసనాదం | F | S | R2 | M2 | P | N3 | S |