చందమామ (2007 సినిమా)

చందమామ 2007 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో శివ బాలాజీ, కాజల్, నవదీప్, సింధు మేనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో నాగబాబు, ఆహుతి ప్రసాద్, ఉత్తేజ్ తదితరులు నటించారు.

చందమామ
(2007 తెలుగు సినిమా)
Chandamama poster.jpg
దర్శకత్వం కృష్ణ వంశీ
కథ కృష్ణ వంశీ
తారాగణం నవదీప్, శివ బాలాజీ, కాజల్, సింధూ మీనన్, అభినయశ్రీ, అనంత్, నాగేంద్రబాబు, ఆహుతి ప్రసాద్
సంగీతం కె. ఎం. రాధాకృష్ణన్
నిర్మాణ సంస్థ తేజా సినిమా
విడుదల తేదీ 6 సెప్టెంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

పాటలుసవరించు

  • నాలో ఊహలకి, నాలో ఊసులకి, నడకను నేర్పావు
  • ముక్కుపై ముద్దు పెట్టు (రచయిత: సాయి శ్రీహర్ష)
  • సక్కుబాయివే
  • చెంగు చెంగు చెంగు మంటూ