ప్రధాన మెనూను తెరువు

కాజల్ అగర్వాల్

భారతీయ మహానటి
(కాజల్ నుండి దారిమార్పు చెందింది)

కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.[4][5][6]

కాజల్ అగర్వాల్
KajalAgarwal.jpg
Kajal agarwal
జననంకాజల్ అగర్వాల్
(1985-06-19) 1985 జూన్ 19 (వయస్సు: 34  సంవత్సరాలు)[1]
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం[2]
జాతిపంజాబీ.[3]
వృత్తిమోడల్, నటీమణి
క్రియాశీలక సంవత్సరాలు2005-ప్రస్తుతం

సినిమా ప్రస్థానంసవరించు

ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది.. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు. 2010లో ఈమె ప్రముఖ తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012 లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. ప్రస్తుతం సూర్య సరసన మాట్రన్ అనే తమిళ సినిమాలో నటిస్తూంది. కజల్ అగర్వల్ 2016 లొ ఫిల్ం ఫర్ అవర్ద్స్ ఫంక్షన్ లో తన వక్షోజాలు ,క్లీవేజ్ ప్రదర్శన ద్వారా అభిమానులకి ఎంజాయ్ మెంట్ ఇచ్చారు ఇది యూట్యూబ్ లో ఉంది.http://www.telugucinema.com/news/Kajal-Agarwal%E2%80%99s-cleavage-show https://photogallery.indiatimes.com/awards/filmfare-awards/61st-britannia-filmfare-awards/61st-britannia-filmfare-awards-divas-in-gowns/articleshow/50627691.cms


నటించిన చిత్రాలుసవరించు

 
కాజల్ అగర్వాల్ తో శ్రియా సరన్, తమన్నా, రవితేజ
దస్త్రం:Ravi Teja and Kajal Aggarwal.jpg
స్విట్జర్లాండ్లో సారొచ్చారు (2012) షూటింగ్ సమయంలో ప్రముఖ తెలుగు సినిమా నటుడు రవితేజ తో కాజల్ అగర్వాల్.
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష గమనికలు
2004 క్యూ....హో గయా నా దియా స్నేహితురాలు హిందీ
2007 లక్ష్మీ కళ్యాణం లక్ష్మి తెలుగు
చందమామ మహాలక్ష్మి తెలుగు
2008 పౌరుడు సంయుక్త తెలుగు
పళని దీప్తి తమిళ్ భైరవ అనే పేరుతో తెలుగులో విడుదలైంది
ఆటాడిస్తా సునంద తెలుగు
సరోజ పూజ తమిళ్ అతిథి పాత్ర,
అదే పేరుతో తెలుగులో విడుదలైంది
బొమ్మలాట్టం అనిత తమిళ్
2009 మొధి విళయాదు ఈశ్వరి తమిళ్ బినామీ వేల కోట్లు అనే పేరుతో తెలుగులో విడుదలైంది
మగధీర యువరాణి మిత్రవిందా దేవి,
ఇందిర
తెలుగు ద్విపాత్రాభినయం,
పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి (2009)
గణేష్ దివ్య తెలుగు
ఆర్య 2 గీత తెలుగు
2010 ఓం శాంతి మేఘన తెలుగు
డార్లింగ్ నందిని తెలుగు పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి (2010)
నాన్ మహాన్ అల్లా ప్రియ తమిళ్ నా పేరు శివ అనే పేరుతో తెలుగులో విడుదలైంది
బృందావనం భూమి తెలుగు
2011 మిస్టర్ పర్ఫెక్ట్ ప్రియ తెలుగు పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి (2011)
వీర చిట్టి తెలుగు
సింగం కావ్య హిందీ పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి (2011)
దడ రియా తెలుగు
2012 బిజినెస్ మేన్ చిత్ర తెలుగు
మాట్రాన్ అంజలి తమిళ్ బ్రదర్స్ అనే పేరుతో తెలుగులో విడుదలైంది
తుపాకీ నిషా తమిళ్ అదే పేరుతో తెలుగులో విడుదలైంది
సారొచ్చారు సంధ్య తెలుగు
2013 నాయక్ మధు తెలుగు
స్పెషల్ 26 ప్రియ హిందీ
బాద్‍షా జానకి తెలుగు
ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా చిత్ర దేవి ప్రియ తమిళ్
2014 జిల్లా శాంతి తమిళ్ అదే పేరుతో తెలుగులో విడుదల అయ్యింది
ఎవడు దీప్తి తెలుగు అతిథి పాత్ర
గోవిందుడు అందరివాడేలే తెలుగు
2015 టెంపర్ తెలుగు
2016 సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగు
2017 ఖైదీ నెంబర్ 150 తెలుగు
నేనే రాజు నేనే మంత్రి రాధ తెలుగు
2018 అ! కాళీ తెలుగు
కవచం సంయుక్త చాగంటి తెలుగు

మూలాలుసవరించు

  1. "Kajal Agarwal takes a break on her birthday". Times of India. 19 June 2012. Retrieved 31 August 2012.
  2. Mauli Singh. "Kajal Agarwal: I am here to stay..." Mid-Day. Retrieved 2011-06-02. Cite web requires |website= (help)
  3. "I don't cross the border with my co-stars: Kajal Aggarwal". The Times of India. Retrieved Feb 6, 2013. Cite web requires |website= (help)
  4. T.S. SUDHIR. "If You're Willing, She's Reddy". OutlookIndia.com. Retrieved Jul 18, 2011. Cite web requires |website= (help)
  5. Sunayana Suresh. "South's top earning heroines". The Times of India. Retrieved April 16, 2012.
  6. "Kajal: Most wanted". Sify. Cite web requires |website= (help)

ఇతర లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.