చర్చ:తుర్లపాటి కుటుంబరావు

తాజా వ్యాఖ్య: మరణం శీర్షిక అనవసరం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
తుర్లపాటి కుటుంబరావు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2018 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


స్వేచ్ఛానకలుహక్కుల విడుదల వివరము

మార్చు
 
నా కలం- నా గళం పుస్తకాన్ని వికీమీడియాసభ్యుల అభ్యర్ధన మేరకు స్వేచ్ఛా నకలుహక్కులతో(CC-BY-SA, GFDL) విడుదల చేసిన తుర్లపాటి కుటుంబరావు ధృవపత్రము

16 ఫిభ్రవరి 2014న తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల రెండవరోజు సమావేశానికి అధ్యక్షునిగా విచ్చేసిన తుర్లపాటి కుటుంబరావు తెలుగు రచనలు వికీసోర్స్ లో చేర్చుటకు హక్కుదారులు స్వేచ్ఛానకలుహక్కులతో తమ రచనలను విడుదల చేయవలసిన ఆవశ్యకతను వివరించిన వికీపీడియా సభ్యులకు స్పందనగా తన ఆత్మకథను సిసి-బై-ఎస్ఎ (CC-BY-SA) మరియు జిఎఫ్డిఎల్(GFDL) షరతులతో విడుదల చేశాడు[1].

  1. ప్రపంచంలోనే రెండవ ఉత్తమ లిపి తెలుగు, ఈనాడు విజయవాడ సంచిక 2014-02-17
ఈ ధృవపత్రాన్ని వికీమీడియా OTRS వాళ్లకి పంపాలి. స్వంతకృషిని CC-BY-SA, GFDLతో విడుదల చేయటం అభినందించదగిన విషయం అందుకు కుటుంబరావు గారికి ధన్యవాదాలు. పాత్ర్రికేయునిగా ఆంధ్రదేశంలో బాగా పేరు సంపాదించుకొన్న ఈయన జీవితంలో ఇది పెద్ద చెప్పుకోదగ్గ సంఘటనేమీ కాదు. అందువలన ఈ పేరాను తొలగించాను. --వైజాసత్య (చర్చ) 04:56, 28 ఫిబ్రవరి 2014 (UTC)Reply
అర్జున గారూ, ఈ విషయమై మీరు చేసిన కృషికి ధన్యవాదాలు. వికీపీడియా:మాతో_సంప్రదింపు/అనుమతి పేజీలో ఈ ఉదాహరణ చేర్చటం బాగుంది --వైజాసత్య (చర్చ) 05:11, 28 ఫిబ్రవరి 2014 (UTC)Reply

నాణ్యత తనిఖీ జాబితా

మార్చు
ప్రస్తుత సమస్యలు క్రింద ఇవ్వబడినవి. మీరు గుర్తించిన సమస్యలు చేర్చండి లేక సమస్యలు లేకపోతే కొట్టివేసినట్లుగా చూపండి.

Wikipedia:నాణ్యత తనిఖీ జాబితా
WikiProject Physics Quality Control నుండి తెలుగుకి అన్వయింపబడింది

దీనిలోని అంశాలను తొలగించవద్దు. ఉపయోగం కాకపోతే లేక అంశం తనిఖీ తరువాత సరిగా వుందనిపిస్తే <s>కొట్టివేయవలసిన పాఠ్యం</s>)

విభాగంలోని వాటినన్ని తనిఖీ చేసి సమస్యలు లేకపోతే విభాగం శీర్షిక రంగుని ఎరుపునుండి ఆకుపచ్చకి మార్చండి.

ఈ జాబితా ఎవరైనా వడవచ్చు
దీనిని సంబంధిత వ్యాస చర్చా పేజీలో చేర్చుటకు {{subst:వికీపీడియా:నాణ్యత తనిఖీ జాబితా}} మొదటి విభాగానికి ముందుగా చేర్చి భద్రపరచండి.

Article content


  • Add/Expand :
  • The following sections needs to be expanded/created :
  • * వ్యాసం చాలా వరకు ఆత్మకథ పై ఆధారపడినది. ఇతర మూలాల నుండి విషయాన్ని చేర్చాలి.
  • Lead
  • Overview
  • References
  • Lists
  • See also
  • Disambiguation :
  • The following elements needs to be disambiguated :
  • The following pages should redirect here :
  • Consider referring these section to a main article :
  • Merge/Split :
  • Consider merging or splitting these sections with another article, or merging another article's section with this one (give reason):
  • Infoboxes and Navboxes :
  • Update :
  • These sections or statements are out of date :
Cleanup, Copyediting, & Formatting


  • Cleanup
  • Article MoS Compliance :
  • Copyediting :
  • The following sections needs to be copyedited (give reason) :
  • Wikilink :
  • The following elements needs to be wikilinked :
  • People
  • Experiments
  • First use of units
  • Do not wikilink/autoformat dates and years. Consider placing a link to pages such as 2003 in Physics in the "See Also" section rather than writing "Jimmy Longshort discovered this phenomena on January 15, 2003".
Accuracy & Neutrality


  • వ్యాసం చాలా వరకు ఆత్మకథ పై ఆధారపడినది. కావున ధృవీకరించడం కష్టం.
  • Verify :
  • The following needs to be verified :
  • Problems:
  • The following problems have been identified :
Talk page


  • Talk Page :
  • Please structure and clean up the talk page according to this:
  • Archive old and irrelevant discussions
  • Consider structuring discussion according to "topics"
  • Sort boxes in this order (consider adding them if they aren't there):
  • If there are more than one WikiProject, use {{WikiProjectBanners}} and order them alphabetically within the banner.
  • WP 0.5/1.0 Editorial Team,
  • WP Echo
  • Other boxes
  • To do box
  • Archive box
  • Update importance and rating
Miscellaneous remarks


  • Categorize
  • Copyright :
  • Requests :
  • Consider making a request to these people (give reason):
  • Miscellaneous remarks :
Cheatsheet last updated by: (అర్జున (చర్చ) 05:21, 14 జూలై 2018 (UTC))Reply

మరణం శీర్షిక అనవసరం

మార్చు

User:Pranayraj1985గారు, మరణం ప్రత్యేక శీర్షిక అనవసరమనుకుంటాను. దానిలో మరణ లింకులు తప్పించి ఏ ఇతర వివరణలు వుండవు. దానిని వ్యక్తిగత జీవితంలో భాగంగా చేయవచ్చు. నేను అలాచేస్తే మీరు మరల సవరించారు. ఇంకొకసారి పరిశీలించండి.--అర్జున (చర్చ) 10:00, 14 జనవరి 2021 (UTC)Reply

అర్జున గారూ, తెవికిలో దాదాపు అన్ని వ్యక్తుల వ్యాసాలకు అలానే రాస్తున్నాం. దీనిమీద చర్చను జరిపి, ఆమోదింపజేసి, తెవికీలోని అన్ని వ్యక్తుల వ్యాసాలలో మార్చగలరని నా మనవి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:05, 14 జనవరి 2021 (UTC)Reply
User:Pranayraj1985 గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. వ్యక్తుల వ్యాసాలను ప్రామాణిక విషయసూచిక ఉన్నట్లయితే, మీ ప్రతిపాదన ఒప్పుకోతగ్గది అవుతుంది. ప్రామాణిక విషయసూచిక నాకు తెలిసి లేనందున, ప్రస్తుతం ఈ వ్యాసానికై ఇక్కడ చర్చను కొనసాగించటం మంచిది. ముందు ముందు ప్రామాణిక విషయసూచిక కొరకు ఈ చర్చ ఉపయోగంగా కూడా వుంటుంది. శీర్షిక ఎందుకు తొలగించాలో నేను తెలిపాను. మీరు శీర్షిక కొనసాగించడానికి వ్యాసానికి సంబందించి వాదనలేమైనా వుంటే తెలపండి. --అర్జున (చర్చ) 04:43, 18 జనవరి 2021 (UTC)Reply
చదువరులు సులభంగా చదువుకోవడానికి శీర్షికలు అవసరమవుతాయన్న విషయం మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఇది ఈ ఒక్క వ్యాసానికేకాకుండా అన్ని వ్యాసాలకు వర్తిస్తుంది. కాబట్టి, మీరు వ్యక్తుల వ్యాసాలను ప్రామాణిక విషయసూచిక తయారుచేసి, అ సూచిక ప్రకారం ఇంతకుముందున్న వ్యక్తుల వ్యాసాల్లో తగిన మార్పులు చేయగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:16, 18 జనవరి 2021 (UTC)Reply
User:Pranayraj1985 గారు,మీరు చెప్పేది నిజమై, అయితే ఆ శీర్షికకు సంబంధించి విస్తారమైన సమాచారం వున్నప్పుడే అది సముచితమైన శీర్షిక అవుతుంది. ప్రస్తుత శీర్షిక విషయానికొస్తే, వ్యాసం తొలిలోనే పేరు తరువాత జననం-మరణం తేదీలు బ్రాకెట్లలో చేర్చడం జరిగింది. అంతేకాక, సమాచారపెట్టెలో మరణం తేదీతోపాటు, వయస్సు,మరణ కారణం తెలపడం జరిగింది. ఇవి చూసిన వాడుకరి శీర్షిక విభాగం కొచ్చినప్పుడు ఏమంత అదనపు సమాచారం లేనందున, నిరుత్సాహానికి గురికావటం నా దృష్టిలో ఖాయం. వ్యాస నిర్మాణ ప్రాథమిక విషయాలలో తగినంత సమాచారముంటేనే శీర్షిక వాడడమనే సూత్రం మంచి వ్యాసాలను పరిశీలిస్తే తెలుస్తుంది. కావున మీరు మరణం గురించి కనీసం మూడు వాక్యాలకు ఆసక్తికరమైన సమచారంతో విస్తరించగలరా తెలపండి?--అర్జున (చర్చ) 04:30, 21 జనవరి 2021 (UTC)Reply
వ్యక్తి వ్యాసాలకు మరణం శీర్షిక ఉండాలని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:10, 21 జనవరి 2021 (UTC)Reply
మరణం ప్రత్యేక శీర్షికగా ఉండాలంటే మరికొంత సమాచారం అవసరమన్న అర్జునరావు గారితో ఏకీభవిస్తూ, కొంత సమాచారం చేర్చాను. మరికొంత వీలువెంబడి చేర్చగలను. ప్రస్తుతానికి ఈ విభాగం ఇలాగే ఉండాలి అని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 05:36, 21 జనవరి 2021 (UTC)Reply

రవిచంద్ర గారి స్పందనకు, వ్యాస విభాగం విస్తరించినందులకు ధన్యవాదాలు. వ్యాసాలు రచించే వారు వందల్లో వుంటే వ్యాసాలు చదివేవారు లక్షలలో వున్నారు, కావున మన రచనలను చదివేవారి దృక్కోణంలో పరిశీలించినపుడే వ్యాసాల నాణ్యత మెరుగుపరచగలుగుతాము. అసాధారణ మరణాలకు మాత్రమే శీర్షిక తో వివరాలు చేర్చటం పాటిస్తే మన కృషి మరింత ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 06:48, 23 జనవరి 2021 (UTC)Reply

అర్జున గారూ, కుటుంబరావు గారిది సాధారణ మరణమే కాదనను. కానీ నేను ఆ విభాగాన్ని అనవసర విషయాలతో విస్తరించలేదు. చిన్న చిన్న వివరాలతో సహా విస్తరించాను అంతే. ఇవన్నీ ఫ్యాక్ట్స్. పాఠకులు కేవలం సంక్షిప్త సమాచారం మాత్రమే చదువుతారా, సూక్ష్మమైన వివరాలతో సహా చదువుతారా అనేది మనం ఎలా నిర్ణయించగలం? స్థూలంగా వ్యాసం చదివేవారు వ్యాసం మొదట్లో వచ్చే పరిచయ పాఠ్యం చదివితే సరిపోతుంది. ఇంకా వివరాలు కావల్సిన వారు సంబంధిత విభాగం చదువుకుంటారు. సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు సాధారణ మరణాలకు సైతం విభాగంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 14:38, 23 జనవరి 2021 (UTC)Reply
రవిచంద్ర గారు, సమాచారం ప్రాముఖ్యత ప్రధానంగా తీసుకొంటే, వికీపీడియన్ల కృషి మరింత ప్రయోజకంగా వుంటుందని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 00:26, 26 జనవరి 2021 (UTC)Reply
అర్జున గారూ, సంక్షిప్తంగా రాయడం నాకూ ఇష్టమే. కానీ సమాచారం ప్రాముఖ్యతే ప్రధానంగా తీసుకుంటే ఏ వ్యాసంలోనూ రాయడానికి పెద్దగా ఉండదు. నేను వ్యాసం రాసేటప్పుడల్లా సాధ్యమైనంతవరకు ఈ సమాచారం ఉపయోగకరమైనదేనా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉంటాను. ఇది సబ్జెక్టివ్ విషయం అని నా భావన. రాసే వ్యాసాన్ని బట్టి నా అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. - రవిచంద్ర (చర్చ) 17:33, 26 జనవరి 2021 (UTC)Reply
రవిచంద్ర గారు, మీ వివరణకు ధన్యవాదాలు. సమాచారం ప్రాముఖ్యతే ప్రధానంగా తీసుకుంటే ఏ వ్యాసంలోనూ రాయడానికి పెద్దగా ఉండదు అనే అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. అయితే ఏది చేర్చాలి ఎంత మాత్రంలో చేర్చాలనేది వ్యక్తిగతమైనదని నేను ఒప్పుకుంటాను. అయితే మనం చేయగల చర్యలలో, మరింత విలువచేర్చే చర్యలను ప్రాధాన్యంగా తీసుకుంటే వికీపీడియా నాణ్యత మరింత మెరుగవుతుంది అనేదే నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 23:15, 29 జనవరి 2021 (UTC)Reply
Return to "తుర్లపాటి కుటుంబరావు" page.