జస్టిస్ చౌదరి

1982 సినిమా

జస్టిస్ చౌదరి 1982 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, శ్రీదేవి, శారద ముఖ్యపాత్రల్లో నటించారు.

జస్టిస్ చౌదరి
(1982 తెలుగు సినిమా)
Justice Chowdary.jpg
దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు
కథ పి. సత్యానంద్
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీదేవి,
శారద
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  • చట్టానికి న్యాయానికి జరిగిని ఈ సమరంలో
  • శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం

మూలాలుసవరించు