తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(తంబళ్ళపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో గలదు. ఇది రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

తంబళ్ళపల్లె
—  శాసనసభ నియోజకవర్గం  —
తంబళ్ళపల్లె is located in Andhra Pradesh
తంబళ్ళపల్లె
తంబళ్ళపల్లె
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు కె. ప్రభాకర రెడ్డి

చరిత్ర మార్చు

ఈ నియోజకవర్గం గతంలో చిత్తూరు జిల్లాలో వుండేది.[1]

ఇందులోని మండలాలు మార్చు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు మార్చు

  • ఆవుల మోహనరెడ్డి
  • కె.ప్రభాకర రెడ్డి
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 282 పీలేరు జనరల్ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పు వైఎస్సార్సీపీ జి.శంకర్ యాదవ్‌ పు తె.దే.పా
2014 281 Thamballapalle GEN G.Shankar \ జి.శంకర్ యాదవ్‌ M తె.దే.పా 82090 Anipireddy Venkata Praveen Kumar Reddy M YSRC 72900
2009 281 Thamballapalle GEN Anipireddy Venkata Praveen Kumar Reddy M తె.దే.పా 46653 Gullolla Sankar \ జి.శంకర్ యాదవ్‌ M INC 43695
2004 145 Thamballapalle GEN కడప ప్రభాకర్ రెడ్డి M INC 36291 Challapalle Narashima Reddy M BJP 35671
1999 145 Thamballapalle GEN కడప ప్రభాకర్ రెడ్డి M INC 51030 C.Narasimha Reddy M BJP 41136
1994 145 Thamballapalle GEN Anipireddi Venkatalakshmi Devamma F తె.దే.పా 45033 కడప ప్రభాకర్ రెడ్డి M INC 37658
1989 145 Thamballapalle GEN కడప ప్రభాకర్ రెడ్డి M IND 35950 Anipireddi Venkata Lakshmi Devamma M IND 27255
1985 145 Thamballapalle GEN Anipireddy Venkata Lakshmi Devamma F తె.దే.పా 34332 T. N. Sresbuvasa Reddy M INC 32161
1983 145 Thamballapalle GEN T. N. Srinivasa Reddy M IND 24179 Avula Mohana Reddy M INC 20111
1978 145 Thamballapalle GEN A.Mohan Reddy M INC (I) 27284 Kadapa Sudhakar Reddy M JNP 25236
1972 146 Thamballapalle GEN టీ.ఎన్.అనసూయమ్మ M INC 34988 Kada A. Sudhakar Reddy F IND 20901
1967 143 Thamballapalle GEN టీ.ఎన్.అనసూయమ్మ M INC 27432 F INC 27432
1962 150 Thamballapalle GEN Kadapa Narasimha Reddy M SWA 28656 T. N. Venkatasubba Reddy M INC 16819
1955 129 Thamballapalle GEN T.N. Venkatasubba Reddy M INC N.A N.A N.A N.A N.A


2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కడప ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన చల్లపల్లె నరసింహారెడ్డిపై 620 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ప్రభాకర్ రెడ్డి 36291 ఓట్లు సాధించగా, నరసింహారెడ్డి 35671 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు మార్చు

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం: ప్రవీణ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు.[2]
  • కాంగ్రెస్: శంకర్ యాదవ్
  • ప్రజారాజ్యం: కె.ప్రభాకర్ రెడ్డి
  • భారతీయ జనతా పార్టీ : చల్లపల్లి నరసింహారెడ్డి
  • లోక్‌సత్తా:

ఇవి కూడా చూడండి మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు మార్చు

  1. Sakshi (15 March 2019). "కరువు గడ్డ.. ఆధిపత్యాలకు అడ్డా". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009