తమాషా విత్ హర్ష

తెలుగు కామెడీ టాక్ షో.

తమషా విత్ హర్ష[1][2] తెలుగు కామెడీ టాక్ షో. ఈ కార్యక్రమానకి హాస్య నటుడు హర్ష చెముడు[3] వ్యాఖ్యాతగా చేశాడు. గీతా ఆర్ట్స్ బ్యానరులో ఆహా ఓటిటి కోసం అల్లు అరవింద్ నిర్మించిన ఈ టాక్ షోకు శరత్ చంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఆహలో ప్రసారమైన మొదటి టాక్ షో 2020, నవంబరు 6న ప్రారంభమైంది.[4]

తమాషా విత్ హర్ష
తరంటాక్ షో
అభివృద్ధి చేసినవారుఅల్లు అరవింద్
రచయితహ్రిడే రంజన్
హరిబాబు
షాలిని కొండెపూడి
రాజశేఖర్ మామిడన్న
దర్శకత్వంశరత్ చంద్ర ప్రసాద్
క్రియేటివ్ directorsసత్యదేవ్ చాడ
శ్రీవిద్య పాలపర్తి
సమర్పణహర్ష చెముడు
Theme music composerసాకేత్ కొమండూరి
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
Executive producerశరత్ అంకిత్ నడిమింటి
Producerవందన బండారు
ప్రొడక్షన్ locationsహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ఎడిటర్వి. కిరణ్మయి
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
ప్రొడక్షన్ కంపెనీలుగీతా ఆర్ట్స్
ఇన్ఫినిటం మీడియా
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఆహా
వాస్తవ విడుదల6 నవంబరు 2020 –
డిసెంబరు 25, 2020 (2020-12-25)
బాహ్య లంకెలు
Website

కాన్సెప్ట్ మార్చు

ఈ కార్యక్రమం ఉల్లాసంగా, తమాషాగా, నవ్వులు వచ్చేలా సాగుతుంది. ఇందులో సరదా, పరిహాసము, అతని మాటతీరుతో అల్లరి అల్లరిగా ఉంటుంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ప్రసారం అయింది.

నిర్మాణం మార్చు

2020 ఆగస్టులో ఈ కార్యక్రమం గురించి ప్రకటించారు.[5]

ఎపిసోడ్లు మార్చు

నవదీప్,[6] నీహారిక కొణిదెల,[7] సుహాస్, సందీప్ రాజ్, కార్తికేయ గుమ్మకొండ, పాయల్ రాజ్‌పుత్,[8] సత్య, సుదర్శన్, రాజ్ తరుణ్, చాందిని చౌదరి, సిద్ధు జొన్నలగడ్డ, రవికాంత్ పేరేపు, ఆదిత్య మండల, సుమంత్, నందిత శ్వేత, ఆనంద్‌ దేవరకొండ,[9] వర్ష బొల్లమ్మ తదితరులు ఈ టాక్ షోలో అతిథులుగా వచ్చారు.

క్రమసంఖ్య తేది టాక్ షో అతిథులు
1 2020, నవంబరు 6 నవదీప్, నీహారిక కొణిదెల
2 2020, నవంబరు 13 సుహాస్, సందీప్ రాజ్
3 2020, నవంబరు 20 కార్తికేయ గుమ్మకొండ, పాయల్ రాజ్‌పుత్
4 2020, నవంబరు 27 సత్య, సుదర్శన్
5 2020, డిసెంబరు 4 రాజ్ తరుణ్, చాందిని చౌదరి
6 2020, డిసెంబరు 11 సిద్ధు జొన్నలగడ్డ, రవికాంత్ పేరేపు, ఆదిత్య మండల
7 2020, డిసెంబరు 18 సుమంత్, నందిత శ్వేత
8 2020, డిసెంబరు 25 ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ

ఆదరణ మార్చు

"హర్ష తన హోస్టింగ్ నైపుణ్యాలతో చాలా మంచిగా, చాలా చమత్కారంగా షో నిర్వహించాడు" అని 123 తెలుగులో రాశారు.[10]

మూలాలు మార్చు

  1. "From being ridiculed to being celebrated; Viva Harsha on his journey to success". The New Indian Express. Retrieved 2021-06-01.
  2. Bureau, Binged (2020-11-03). "Tamasha with Harsha on AHA Video: Impressive First Promo". Binged (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-01.
  3. "Taking Telugu entertainment by storm is aha's roasty and toasty talk show Tamasha With Harsha". www.ragalahari.com (in ఇంగ్లీష్). Retrieved 2021-06-01.
  4. "Tamasha With Harsha". Tamasha With Harsha (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-05-19. Retrieved 2021-06-01.
  5. "Anchor Suma funny moments with Viva Harsha, unveils Thamasha with Harsha". ap7am.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-19. Retrieved 2021-06-01.
  6. "From Tamasha with Harsha to CommitMental, 4 Aha originals to watch this November". Vizag (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-06. Retrieved 2021-06-01.
  7. Bureau, Binged (2020-11-05). "Niharika Konidela and Navdeep are the guests of the first episode". Binged (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. G, Varun (2020-12-14). "Tamasha With Harsha : షట్ అప్.. అంటూ షోలోనే కార్తికేయను అవమానించిన పాయల్? | News Orbit" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-01.
  9. "Tamasha With Harsha Episode 8 Promo | Varsha | Anand | An aha Original | Infinitum Media". telugu20.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-02. Retrieved 2021-06-01.
  10. "Viva Harsha impresses with his witty humor on Tamasha with Harsha". 123telugu.com (in ఇంగ్లీష్). 2020-11-14. Retrieved 2021-06-01.

బయటి లింకులు మార్చు