• ఈ యేడాది ఏడు చిత్రాలు విడుదల అయ్యాయి.
* అక్కినేని నాగేశ్వరరావును హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన శ్రీ సీతారామ జననం ప్రజాదరణ పొందింది. ఈ చిత్రంలో ఘంటసాల 
ఓ గ్రూప్‌ సాంగ్‌లో గళం కలిపి పరిచయమయ్యారు.

* సర్కస్ కింగ్ అనే చిత్రంతో ఆదుర్తి సుబ్బారావు పాటల రచయితగా పరిచయమయ్యారు.
  1. సర్కస్ కింగ్
  2. ఒక రోజు రాజు
  3. సంసార వారధి
  4. శ్రీ సీతారామ జననం
  5. తాహసీల్దార్
  6. భీష్మ
  7. త్రిలోక సుందరి


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |