తొర్రగుడిపాడు
తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన [2] పిన్ కోడ్: 523 226. ఎస్.టి.డి కోడ్: 08592.
రెవిన్యూ గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చీమకుర్తి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 3.52 కి.మీ2 (1.36 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 1,311 |
• సాంద్రత | 370/కి.మీ2 (960/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 974 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08592 ![]() |
పిన్(PIN) | 523226 ![]() |
సమీప గ్రామాలుసవరించు
పల్లామల్లి 3 కి.మీ, బండ్లమూడి 5 కి.మీ, రుద్రవరం 6 కి.మీ, దొడ్డవరం 7 కి.మీ, గడిపర్తివారిపాలెం 7 కి.మీ.
సమీప మండలాలుసవరించు
దక్షణాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, తూర్పున మద్దిపాడు మండలం, ఉత్తరాన ముండ్లమూరు మండలం.
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
గ్రానైట్ యజమాని శ్రీ యద్దనపూడి శ్రీనివాసరావు, తన తల్లిదండ్రులు బంగారయ్య, భారతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఈ గ్రామములో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని, 2016,ఏప్రిల్-3వ తేదీనాడు ప్రారంభించారు. [4]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి యద్దనపూడి అంజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
వరి. అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 1,311 - పురుషుల సంఖ్య 664 - స్త్రీల సంఖ్య 647 - గృహాల సంఖ్య 329
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,205.[3] ఇందులో పురుషుల సంఖ్య 618, స్త్రీల సంఖ్య 587, గ్రామంలో నివాస గృహాలు 259 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 352 హెక్టారులు.
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://www.onefivenine.com/india/villages/Prakasam/Chimakurthi/Torragudipadu
వెలుపలి లంకెలుసవరించు
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-26; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,సెప్టెంబరు-27; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఏప్రిల్-4; 1వపేజీ.
- కృష్ణా జిల్లా, నందిగామ మండలంలోని ఇదే పేరున్న మరొక గ్రామంకోసం తొర్రగుడిపాడు(నందిగామ మండలం) చూడండి.