తొలకంటి ప్రకాష్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడు.[1][2]

తొలకంటి ప్రకాష్ గౌడ్

పదవీ కాలము
2009-2014, 2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గము రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 05 మే
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

రాజకీయ విశేషాలుసవరించు

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేణుకుంట్ల గణేష్ పై 25,881 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3][4]2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పై గెలుపొందాడు.[5]

మూలాలుసవరించు