"పాములలంక" కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 163., యస్.ట్.డీ కోడ్=0866.

పాములలంక
—  రెవిన్యూ గ్రామం  —
పాములలంక is located in Andhra Pradesh
పాములలంక
పాములలంక
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°19′49″N 80°46′24″E / 16.330194°N 80.773399°E / 16.330194; 80.773399
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ పాముల శ్రీనివాసరావు
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 457
 - స్త్రీలు 457
 - గృహాల సంఖ్య 276
పిన్ కోడ్ 521163
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

తెనాలి, విజయవాడ, మంగళగిరి, గుడివాడ

సమీప మండలాలుసవరించు

వుయ్యూరు, కొల్లిపర, కంకిపాడు, పమిడిముక్కల

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

వుయ్యూరు, కంకిపాడు, మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 28 కి.మీ

గ్రామములోని విద్యాసౌకర్యాలుసవరించు

జిల్లాపరిషత్ హైస్కూల్, దేవరపల్లి, పెనమకూరు.

గ్రామములోని మౌలిక సదుపాయాలుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

తుమ్మలపచ్చికలంక, పాములలంక పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం. కీ.శే.పాముల వెంకటేశ్వరరావు, ప్రధమ సర్పంచి, మండల అధ్యక్షులుగా ఎన్నికైనారు కీ.శే.శీలం వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచి. వీరు రెండుసార్లు సర్పంచిగా ఎన్నికైనారు.

2013-జూలైలో పాములలంక గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పాముల శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంది

శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహంసవరించు

ఈ గ్రామములో దాతలు, గ్రామస్థుల ఆర్థిక సహకారంతో, 18 అడుగుల ఎత్తులో, 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, స్వామివారి విగ్రహం నిర్మాణం ఉంది. [2]

గ్రామములోని ప్రధాన పంటలుసవరించు

గ్రామములోని ప్రధాన వృత్తులుసవరించు

==గ్రామ ప్రముఖులు== పాముల వెంకటేశ్వరరావు ex.MPP

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 914 - పురుషుల సంఖ్య 457 - స్త్రీల సంఖ్య 457 - గృహాల సంఖ్య 276

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు అమరావతి; 2015,జూన్-4; 40వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2016,జనవరి-30; 24వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Pamullanka". Retrieved 18 June 2016. External link in |title= (help)[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=పాములలంక&oldid=3002426" నుండి వెలికితీశారు