త్యాగయ్య (1981 సినిమా)

త్యాగయ్య 1981 లో బాపు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ప్రధాన పాత్రలో జె.వి.సోమయాజులు నటించాడు. ఈ చిత్రం ఋషి, గాయకుడు. స్వరకర్త త్యాగరాజు జీవితం ఆధారంగా రూపొందించబడింది. త్యాగయ్య 1982 లో ఇండియన్ పనోరమా ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.[1][2]

త్యాగయ్య
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం జె.వి.సోమయాజులు ,
కె.ఆర్. విజయ,
రావుగోపాలరావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ నవత ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
నటుడు/నటి పాత్ర
జె.వి. సోమయాజులు త్యాగరాజు
కె.ఆర్. విజయ కమల
రావు గోపాలరావు జపేశం
రవి శ్రీరాముడు
సంగీత సీతాదేవి
అర్జా జనార్ధనరావు హనుమంతుడు
హేమసుందర్ శివుడు
ఝాన్సీ త్యాగయ్య వదిన
శ్రీధర్
రాళ్ళపల్లి
సాక్షి రంగారావు

ఇంకా జ్యోతిలక్ష్మి, రోహిణి, విజయబాల, అత్తిలి లక్ష్మి, మిఠాయి చిట్టి, సత్తిబాబు, వంగా అప్పారావు, భీమరాజు, ఎ.ఎల్.నారాయణ, ఎం.బి.కె.వి.ప్రసాదరావు, ప్రియవదన, జయ, అన్నపూర్ణ మొదలైన వారు.

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: బాపు
  • రన్‌టైమ్: 143 నిమిషాలు
  • స్టూడియో: నవతా సినీ ఆర్ట్స్
  • నిర్మాత: ఎన్.కృష్ణరాజు;
  • ఛాయాగ్రాహకుడు: బాబా అజ్మీ;
  • కూర్పు: మండపతి రామచంద్రయ్య, జి.ఆర్. అనిల్ దత్తాత్రేయ;
  • స్వరకర్త: కె.వి. మహదేవన్;
  • గీత రచయిత: శ్రీ తాళ్ళపాక అన్నమచార్య, భక్త రామదాసు, త్రిబూవణం శ్రీనివాసయ్య, వేటూరి సుందరరామ మూర్తి, త్యాగరాజస్వామి
  • శైలి: సంగీత
  • విడుదల తేదీ: ఏప్రిల్ 17, 1981

పాటల జాబితా

మార్చు

1.అదివో అల్లదివో శ్రీహరి వాసం, రచన: అన్నమయ్య కీర్తన, గానం.బృందం

2.ఆరగింపవే పాలు ఆరగింపవే , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

3.ఉయ్యాల లూగవయ్య శ్రీరామ సయ్యాట, గానం.ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.ఎన్నడు చూతునో ఇనకుల తిలకా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6.ఓడన్ జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు, గానం.శిష్ట్లా జానకి

7.కనుగొంటిని శ్రీరాముని నేడు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

8.ఖగరాజు నీ ఆనతి విని వేగ కనలేడే , గానం.ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం

9.జగదానంద కారకా జయ జానకి ప్రాణానాథ, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

10.తెరతీయగా రారా నాలోని తెర తీయగర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

11.నను పాలింప నడచి వచ్చితివో, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

12.నను బ్రోవనని చెప్పవే సీతమ్మ తల్లి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

13.నా జీవాధార నా నోము ఫలమౌ రాజీవలోచనా , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

14.నాదతను మనిషి సంకరం నమామి మనసా, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

15.నా మొరాలకింపవేమీ ఆలకింప , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

16.నిధి చాలా సుఖమా రాముని సన్నిధి బ్రోవ సుఖమా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

17.నీ మనసు నీ సొగసు నీ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

18.పతికి హారతీవే సీతా హారతీవే, గానం.పి సుశీల

19.పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా , గానం.పి . సుశీల

20.ప్రాణమే పాటయై మానమే మేలంటి కానీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: చిత్తూరు సుబ్రహ్మణ్యం

21.బంటురీతి కొలువు ఈయవయ్య రామా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

22.బాల కనుకమయ చేల సుజన పరిపాలన , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

23.భజగోవిందం భజగోవిందం , గానం.పి.బి. శ్రీనివాస్ బృందం(రావు గోపాలరావు మాటలతో)

24.భవనుత నా హృదయమున రామించును , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

25.భవమాన సుతుడు బట్టు నీ నామ రూపములకు , గానం.బృందం

26.మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

27.మధురానగరిలో చల్లనమ్మ బోదు దారి విడుము, గానం.వాణి జయరాం, రచన: చిత్తూరు సుబ్రహ్మణ్యం

28.మనసా ఎటు నోర్తూనే నా మనవిని చేకొనవే, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

29. మారు బల్కకున్నవేమిరా మా మనో రమణ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

30.ముందు వెనక ఇరుపక్కల తోడై , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

31.మేలుకోవయ్యా మమ్మేలుకోరామా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

32.మోక్షము కలదా భుమిలో జీవన ముక్తులు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

33.రమించు వారెవరూరా రఘోత్తమ నిను విని , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

34.రామభక్తి సామ్రాజ్యం ఏ మానవుల కందునో , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

35.రామచిలుక నొసలు జూచి ప్రేమ , గానం.రామశాస్త్రి

36.రా రా మా ఇంటిదాకా రామా రా రా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

37.వందనము రఘునందన సేతు బంధన భక్త చందన, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

38.వరదరాజా నిన్నే కోరితి వచ్చితిరా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

39. విడము చేయుము నను విడనాడ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

40.శ్రీ గణపతిని సేవింపరారే శ్రీత మానవులారా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

41.శ్రీ పార్వతీదేవి దీవించు నిన్ను నిత్యకళ్యానిగా, గానం.పి . సుశీల బృందం , రచన: వేటూరి సుందరరామమూర్తి

42. శ్రీ నారద మౌని గురురాయకంటి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

43.శ్రీరామ జయరామ శృంగార రామ అని ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

44.శ్రీరామ పాదమా నీ కృప చాలునే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

45.సంగీత జ్ఞానము భక్తివినా సన్మార్గము కలదే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

46.సమయానికి తగుమాటలాడెను, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

47.సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

48.సొగసుగా మృదంగ తాళము జత గూర్చి నిను, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

49.హెచ్చరికగా రారా శ్రీరామచంద్ర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

మార్చు
  1. "Directorate of Film Festival" (PDF). Iffi.nic.in. Archived from the original (PDF) on 2011-05-26. Retrieved 2012-01-04.
  2. "Thyagayya (1981)". Indiancine.ma. Retrieved 2020-08-30.

. 3.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో త్యాగయ్య