త్రిపుర శాసనసభ నియోజకవర్గాల జాబితా
త్రిపుర శాసనసభ నియోజకవర్గాలు
త్రిపుర శాసనసభ, అనేది భారత రాష్ట్రమైన త్రిపుర ఏకసభ శాసనసభ.శాసన సభ స్థానం రాష్ట్ర రాజధాని అగర్తలా వద్ద ఉంది.ముందుగా రద్దు చేయకుంటే శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులు పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం ఇది ఒకే స్థానం నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 60 మంది సభ్యులను కలిగి ఉంది.
త్రిపుర శాసనసభ | |
---|---|
13వ త్రిపుర శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
స్థాపితం | 1963 |
సీట్లు | 60 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2023 ఫిబ్రవరి16 |
సమావేశ స్థలం | |
త్రిపుర లెజిస్లేటివ్ అసెంబ్లీ, గూర్ఖాబస్తీ, అగర్తలా, త్రిపుర, భారతదేశం |
చరిత్ర
మార్చుసంవత్సరం | చట్టం | ప్రభావం | అసెంబ్లీ సీట్లు | ఎన్నికలు |
---|---|---|---|---|
1967 | గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్, 1963 | 30 ఎన్నికైన స్థానాలతో ఏర్పాటు చేయబడిన శాసనసభ [1] | 30 | 1967 |
1971 | ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం, 1971 | త్రిపుర కేంద్ర పాలిత ప్రాంతం నుండి రాష్ట్రంగా మార్చబడింది. అసెంబ్లీ పరిమాణం 60కి పెరిగింది. | 60 | 1972 నుండి 2023 వరకు |
నియోజకవర్గాలు
మార్చు2008లో శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రకారం త్రిపుర శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింద వివరింపబడింది.[2][3][4]
రిజర్వేషన్
సంఖ్య. | నియోజకవర్గం పేరు | జిల్లా[5] | ఓటర్లు (2023 నాటి)[6] |
లోక్‌సభ
నియోజవర్గం |
---|---|---|---|---|
1 | సిమ్నా (ఎస్టీ) | పశ్చిమ త్రిపుర | 38,536 | త్రిపుర పశ్చిమ |
2 | మోహన్‌పూర్ | 46,869 | ||
3 | బముతియా (ఎస్సీ) | 46,947 | ||
4 | బర్జాలా (ఎస్సీ) | 47,145 | ||
5 | ఖేర్‌పూర్ | 51,278 | ||
6 | అగర్తలా | 52,849 | ||
7 | రామ్‌నగర్ | 45,411 | ||
8 | టౌన్ బోర్దోవాలి | 47,162 | ||
9 | బనమాలిపూర్ | 41,466 | ||
10 | మజ్లీష్‌పూర్ | 49,045 | ||
11 | మండైబజార్ (ఎస్టీ) | 47,642 | ||
12 | తకర్జాల (ఎస్టీ) | సిపాహీజాల | 44,510 | |
13 | ప్రతాప్‌గఢ్ (ఎస్సీ) | పశ్చిమ త్రిపుర | 57,803 | |
14 | బదర్‌ఘాట్ (ఎస్సీ) | 62,207 | ||
15 | కమలాసాగర్ | సిపాహీజాల | 43,634 | |
16 | బిషాల్‌ఘర్ | 49,898 | ||
17 | గోలాఘటి (ఎస్టీ) | 42,531 | ||
18 | సూర్యమణినగర్ | పశ్చిమ త్రిపుర | 42,531 | |
19 | చారిలం | సిపాహీజాల | 39,998 | |
20 | బాక్సానగర్ | 43,145 | ||
21 | నల్చర్ (ఎస్సీ) | 44,814 | ||
22 | సోనామురా | 44,540 | ||
23 | ధన్‌పూర్ | 50,223 | ||
24 | రామచంద్రఘాట్ (ఎస్టీ) | ఖోవాయ్ | 41,608 | త్రిపుర తూర్పు |
25 | ఖోవాయ్ | 42,949 | ||
26 | ఆశారాంబరి | 39,901 | ||
27 | కళ్యాణ్‌పూర్-ప్రమోదేనగర్ | 44,773 | ||
28 | తెలియమురా | 45,226 | ||
29 | కృష్ణపూర్ | 37,929 | ||
30 | బాగ్మా (ఎస్టీ) | గోమతి | 56,768 | త్రిపుర పశ్చిమ |
31 | రాధాకిషోర్‌పూర్ | 48,532 | ||
32 | మటర్‌బారి | 55,023 | ||
33 | కక్రాబన్-సల్గఢ్ (ఎస్సీ) | 54,358 | ||
34 | రాజ్‌నగర్ (ఎస్సీ) | దక్షిణ త్రిపుర | 48,011 | |
35 | బెలోనియా | 44,741 | ||
36 | శాంతిర్‌బజార్ (ఎస్టీ) | 50,535 | ||
37 | హృష్యముఖ్ | 47,006 | త్రిపుర తూర్పు | |
38 | జోలైబారి (ఎస్టీ) | 49,025 | ||
39 | మను (ఎస్టీ) | 47,741 | ||
40 | సబ్రూమ్ | 48,064 | ||
41 | అంపినగర్ (ఎస్టీ) | గోమతి | 42,135 | |
42 | అమర్‌పూర్ | 43,687 | ||
43 | కార్‌బుక్ (ఎస్టీ) | 40,656 | ||
44 | రైమా వ్యాలీ (ఎస్టీ) | దలై | 53,421 | |
45 | కమల్‌పూర్ | 45,932 | ||
46 | సుర్మా (ఎస్సీ) | 48,393 | ||
47 | అంబాసా (ఎస్టీ) | 51,296 | ||
48 | కరంచెర్ర (ఎస్టీ) | 43,842 | ||
49 | చవామాను (ఎస్టీ) | 44,836 | ||
50 | పబియాచార (ఎస్సీ) | ఉనకోటి | 49,260 | |
51 | ఫాటిక్రోయ్ (ఎస్సీ) | 44,946 | ||
52 | చండీపూర్ | 46,705 | ||
53 | కైలాషహర్ | 51,000 | ||
54 | కడంతల–కుర్తి | ఉత్తర త్రిపుర | 47,157 | |
55 | బాగ్బస్సా | 47,295 | ||
56 | ధర్మనగర్ | 44,745 | ||
57 | జుబరాజ్‌నగర్ | 44,547 | ||
58 | పాణిసాగర్ | 44,601 | ||
59 | పెంచర్తల్ (ఎస్టీ) | 45,670 | ||
60 | కంచన్‌పూర్ (ఎస్టీ) | 50,748 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "The Government of Union Territories Act, 1963" (PDF). 10 May 1963. Archived (PDF) from the original on 25 January 2021. Retrieved 25 January 2021.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2013 TO THE LEGISLATIVE ASSEMBLY OF TRIPURA
- ↑ My Neta
- ↑ List of assembly constituency of Tripura
- ↑ "District/AC Map | Chief Electoral Officer, Tripura". ceotripura.nic.in. Retrieved 2022-12-20.
- ↑ "Tripura General Legislative Election 2023 - Tripura - Election Commission of India". eci.gov.in. Retrieved 20 April 2023.