దక్షయజ్ఞం కడారు నాగభూషణం మరియు కన్నాంబ 1962 సంవత్సరంలో నిర్మించిన తెలుగు పౌరాణిక సినిమా.

దక్షయజ్ఞం
(1962 తెలుగు సినిమా)
Dakshayagnam.jpg
దర్శకత్వం కడారు నాగభూషణం
నిర్మాణం కడారు నాగభూషణం,
కన్నాంబ
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
ఎస్.వి.రంగారావు,
కన్నాంబ,
చిత్తూరు నాగయ్య,
రాజనాల,
కళ్యాణం రఘురామయ్య,
రాజశ్రీ,
పద్మనాభం,
పి.సూరిబాబు,
బి.రామకృష్ణ,
బాలకృష్ణ,
మిక్కిలినేని,
శివరామకృష్ణయ్య,
ఛాయాదేవి
సంగీతం సాలూరు హనుమంతరావు
నేపథ్య గానం ఎస్.జానకి,
జయలక్ష్మి,
ఎమ్.ఎల్. వసంతకుమారి,
పి.బి.శ్రీనివాస్,
పి.లీల,
పి.సూరిబాబు,
జమునారాణి,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
పి.సుశీల
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
సంభాషణలు ఆరుద్ర
ఛాయాగ్రహణం లక్ష్మణ్ గోరే
కూర్పు ఎస్.కె.గోపాల్
నిర్మాణ సంస్థ వరలక్ష్మి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలుసవరించు

 1. ఇది చక్కని లోకము ఈ చల్లని సమయము - ఎస్. జానకి,పి.బి. శ్రీనివాస్ బృందం
 2. ఏమిసేయుదు దేవదేవా ప్రేమ విఫలమాయెనే నేను - పి.లీల
 3. కమనీయం కైలాసం కాంతుని సన్నిధిని కలలు ఫలించి కవితలు పాడెను - సుశీల
 4. కానరు నీ మహిమా దేవా గానము చేయ నా తరమా - కె. రఘురామయ్య
 5. కరుణామూర్తులు మీ త్రిమూర్తులు జగత్‌కల్యాణ (పద్యం) - కె. రఘురామయ్య
 6. కోయిలా తెలుపవటే కోరిన జతగాడు రానేరాడా కొసరుచు మనసార - సుశీల
 7. జాబిలి ఓహోహో జాబిలి పిలిచే నీ చెలికొసరే కోమలి - కె.జమునారాణి, పి.బి.శ్రీనివాస్
 8. దక్షా మూర్ఖుడ పాపచిత్త ఖలుడా (పద్యం) - పి.సూరిబాబు
 9. నమోనమో నటరాజా నమామి మంగళతేజా - ?
 10. నవరసభావల నటియించ గలవా నటరాజు మదికూడ - పి.లీల, రాధా జయలక్ష్మి
 11. నీ పాదసంసేవ దయసేయవా నిజభక్తమందార సదాశివా - పి.లీల
 12. పశువా నన్ను శపింతువా ప్రమధ నీ ప్రాభల్యమెక్కడ (పద్యం) - మాధవపెద్ది
 13. మంగళం మహనీయతేజా మంగళం మానసరాజా - ?
 14. హరహర మహదేవా శంభో అక్షయలింగవిభో - పి.సూరిబాబు బృందం

వనరులుసవరించు