దేవుళ్ళు (సినిమా)
2000 సినిమా
దేవుళ్ళు 2000 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఒక భక్తి రసాత్మక చిత్రం.[1] ఇందులో పృథ్వీరాజ్, రాశి, మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.[2]
దేవుళ్లు | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
నిర్మాత | చేగొండి హరిబాబు |
తారాగణం | పృథ్వీరాజ్, రమ్యకృష్ణ, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, సుమన్, లయ, రాశి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ప్రశాంత్ గా పృథ్వీరాజ్
- నిర్మలగా రాశి
- మాస్టర్ నందన్
- బేబీ నిత్యాశెట్టి
- శ్రీశైల భ్రమరాంబిక గా రమ్యకృష్ణ
- వేంకటేశ్వరస్వామిగా సుమన్
- కల్పన - అలమేలు మంగ
- రాముడిగా మేకా శ్రీకాంత్
- సీతగా లయ
- లక్ష్మణుడిగా మేకా అనిల్
- హనుమంతుడిగా గద్దె రాజేంద్రప్రసాద్
- వినాయకుడిగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- అల్లు రామలింగయ్య
- గారడీవాడుగా ఆలీ
- బామ్మగా రాధాభాయి
- మిలిటరీమాన్ గా బాబూ మోహన్
- ఏవీఎస్
- న్యాయవాదిగా ఎమ్మెస్ నారాయణ
- తనికెళ్ళ భరణి
- అయ్యప్పగా మాస్టర్ తనీష్
- దొంగగా కాస్ట్యూమ్స్ కృష్ణ
- కలిపురుషుడుగా రామిరెడ్డి
పాటలు
మార్చు- వక్రతుండ మహాకాయ (శ్లోకం) - బాలు - రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
- అందరి బంధువయా - బాలు - రచన: జొన్నవిత్తుల
- సిరులనొసగి సుఖశాంతులు - స్వర్ణలత, సుజాత - రచన: జొన్నవిత్తుల
- అయ్యప్ప దేవాయ నమః - బాలు - రచన: జొన్నవిత్తుల
- మహాకనకదుర్గా - ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల
- శాంతినికేతన గీతం - చిత్ర - రచన: జొన్నవిత్తుల
- మీప్రేమ కోరే - చిత్ర, స్వర్ణలత - రచన: జొన్నవిత్తుల
మూలాలు
మార్చు- ↑ "దేవుళ్ళు సినిమా సమీక్ష". movies.fullhyderabad.com. Archived from the original on 23 అక్టోబరు 2016. Retrieved 21 October 2016.
- ↑ "దేవుళ్ళు పాటలు". naasongs.com. Archived from the original on 31 అక్టోబరు 2016. Retrieved 21 October 2016.