దొంగ సచ్చినోళ్ళు

రాజా వన్నెం రెడ్డి దర్శకత్వంలో 2008లో విడుదలైన తెలుగు చలనచిత్రం

దొంగ సచ్చినోళ్ళు 2008, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. శశిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై జె. సాంబశివరావు, సిహెచ్ ఎస్వి ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో రాజా వన్నెం రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ భగవాన్, బ్రహ్మానందం, రంభ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించాడు.[1][2]

దొంగ సచ్చినోళ్ళు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజా వన్నెం రెడ్డి
నిర్మాణం జె. సాంబశివరావు, సిహెచ్ ఎస్వి ప్రసాద్
తారాగణం కృష్ణ భగవాన్, బ్రహ్మానందం, రంభ
నిర్మాణ సంస్థ శశిధర్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 25 ఏప్రిల్, 2008
భాష తెలుగు
పెట్టుబడి 21 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: రాజా వన్నెం రెడ్డి
  • నిర్మాణం: జె. సాంబశివరావు, సిహెచ్ ఎస్వి ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: శశిధర్ ప్రొడక్షన్స్

నిర్మాణంసవరించు

2007, అక్టోబరు 22న సినిమా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, మోహన్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మొదటి షాట్ కు రామా నాయుడు దర్శకత్వం వహించాడు.

పాటలుసవరించు

ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది.[3]

మూలాలుసవరించు

  1. Fullhyderabad, Movies. "Donga Sachinollu Review". www.movies.fullhyderabad.com. Retrieved 20 August 2020. CS1 maint: discouraged parameter (link)
  2. "Donga Sachinollu (2008)". Cinestaan. Retrieved 2020-08-20.
  3. Raaga.com. "Donga Sachinollu Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.

ఇతర లంకెలుసవరించు