నందిగామ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

నందిగామ శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు.

నందిగామ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°46′12″N 80°17′24″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నందిగామ శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని ఉమా మహేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత నాగేశ్వరరావుపై 4285 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఉమా మహేశ్వరరావుకు 63445 ఓట్లు రాగా, వసంత నాగేశ్వరరావుకు 59160 ఓట్లు లభించాయి. 2014లొ జరిగిన శాసనసభ ఎన్నికలలో నందిగిమ శాసనసభ నియోజకవర్గం నుండి తంగిరాల.ప్రభాకర్ రావు గారు తేలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ.మెండితోక.జగన్ మెహన్ రావు పై గెలిచారు..2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ.మెండితోక.జగన్ మెహన్ రావు తేలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య గారు పై విజయం సాధించారు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[1] 83 నందిగామ (SC) తంగిరాల సౌమ్య స్త్రీ తె.దే.పా 102201 డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు పు వైఎస్సార్సీపీ 74806
2019 83 నందిగామ (SC) డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు పు వైఎస్సార్సీపీ 87,493 తంగిరాల సౌమ్య స్త్రీ తె.దే.పా 76,612
2014 (ఉప ఎన్నిక) 83 నందిగామ (SC) తంగిరాల సౌమ్య [2] స్త్రీ తె.దే.పా బోడపాటి బాబురావు పు కాంగ్రెస్ పార్టీ
2014 202 నందిగామ (SC) తంగిరాల ప్రభాకరరావు పు తె.దే.పా 77537 డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు పు వైఎస్సార్సీపీ 72463
2009 202 నందిగామ (SC) తంగిరాల ప్రభాకరరావు పు తె.దే.పా 60489 వేల్పుల పరమేశ్వర రావు పు కాంగ్రెస్ పార్టీ 55318
2004 76 నందిగామ GEN దేవినేని ఉమామహేశ్వరరావు పు తె.దే.పా 63445 వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పు INC 59160
1999 76 నందిగామ GEN దేవినేని ఉమామహేశ్వరరావు పు తె.దే.పా 65673 వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పు INC 42162
1994 76 నందిగామ GEN దేవినేని వెంకట రమణ పు తె.దే.పా 57854 Sree Gopala Krishna Sai Babbellapati పు INC 47603
1989 76 నందిగామ GEN Venkateswara Rao Mukkpati పు INC 51421 Mullela Pullaiah Babu పు తె.దే.పా 49008
1985 76 నందిగామ GEN వసంత నాగేశ్వరరావు పు తె.దే.పా 45206 Sri Gopalakrishna Sai Bobbellapati M INC 43268
1983 76 నందిగామ GEN వసంత నాగేశ్వరరావు పు IND 37117 Mukkapati Venkateswararao M INC 26619
1978 76 నందిగామ GEN Mukkapati Venkateswara Rao పు JNP 31771 Gude Madhusudhana Rao పు INC (I) 24493
1972 76 నందిగామ GEN వసంత నాగేశ్వరరావు పు INC 38155 V Saiyanarayana Prasad M IND 21964
1967 76 నందిగామ GEN A. S. Rao పు INC 25162 P. Kodandaramayya పు CPI 17431
1962 87 నందిగామ GEN Pillalamarri Venkateswarlu పు CPI 19941 Bandi Tirupathayya పు INC 18213
1955 73 నందిగామ GEN Pillalamarri Venkateswarlu పు CPI 24066 Kotaru Venkateswarlu పు INC 23848


మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Nandigama". Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  2. "AP by-poll: Ruling TDP wins Nandigama seat". Business Line (in ఇంగ్లీష్). 25 November 2017. Archived from the original on 4 సెప్టెంబరు 2021. Retrieved 4 September 2021.

ఇవి కూడా చూడండి

మార్చు