నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో గలదు
నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°14′24″N 80°3′0″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుశాసన సభ్యుల జాబితా
మార్చుసంవత్సరం | అసెంబ్లీ
నియోజకవర్గం సంఖ్య |
పేరు | నియోజక
వర్గం రకం |
గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[1] | నరసరావుపేట | జనరల్ | చదలవాడ అరవింద బాబు | పు | తె.దే.పా | 103167 | గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి | పు | వైసీపీ | 83462 | |
2019 | నరసరావుపేట | జనరల్ | గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి | పు | వైసీపీ | 100994 | చదలవాడ అరవింద బాబు | పు | తె.దే.పా | 68717 | |
2014 | నరసరావుపేట | జనరల్ | గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి | పు | వైసీపీ | 87761 | నలబోతు వంకటరావు | పు | బీజేపీ | 71995 | |
2009 | 216 | నరసరావుపేట | జనరల్ | కాసు వెంకట కృష్ణారెడ్డి | పు | కాంగ్రెస్ | 58988 | కోడెల శివప్రసాదరావు | పు | తె.దే.పా | 53017 |
2004 | 109 | నరసరావుపేట | జనరల్ | కాసు వెంకట కృష్ణారెడ్డి | పు | కాంగ్రెస్ | 79568 | కోడెల శివప్రసాదరావు | పు | తె.దే.పా | 64073 |
1999 | 109 | నరసరావుపేట | జనరల్ | కోడెల శివప్రసాదరావు | పు | తె.దే.పా | 74089 | కాసు వెంకట కృష్ణారెడ్డి | పు | కాంగ్రెస్ | 59783 |
1994 | 109 | నరసరావుపేట | జనరల్ | కోడెల శివప్రసాదరావు | పు | తె.దే.పా | 66196 | దొడ్డా బాలకోటిరెడ్డి | పు | కాంగ్రెస్ | 56896 |
1989 | 109 | నరసరావుపేట | జనరల్ | కోడెల శివప్రసాదరావు | పు | తె.దే.పా | 66982 | ముండ్లమూరి రాధాకృష్ణమూర్తి | పు | కాంగ్రెస్ | 57827 |
1985 | 109 | నరసరావుపేట | జనరల్ | కోడెల శివప్రసాదరావు | పు | తె.దే.పా | 53517 | కాసు వెంకట కృష్ణారెడ్డి | పు | కాంగ్రెస్ | 51453 |
1983 | 109 | నరసరావుపేట | జనరల్ | కోడెల శివప్రసాదరావు | పు | తె.దే.పా | 55100 | బూచిపూడి సుబ్బారెడ్డి | పు | కాంగ్రెస్ | 40543 |
1978 | 109 | నరసరావుపేట | జనరల్ | కాసు వెంకట కృష్ణారెడ్డి | పు | కాంగ్రెస్ | 27387 | కొత్తూరి వెంకటేశ్వర్లు | పు | జనతా పార్టీ | 20482 |
1972 | 109 | నరసరావుపేట | జనరల్ | దొండేటి కృష్ణారెడ్డి | పు | కాంగ్రెస్ | 40564 | కొత్తూరి వెంకటేశ్వర్లు | పు | స్వతంత్ర పార్టీ | 25977 |
1967 | 105 | నరసరావుపేట | జనరల్ | కాసు బ్రహ్మానందరెడ్డి | పు | కాంగ్రెస్ | 42179 | కొత్తూరి వెంకటేశ్వర్లు | పు | స్వతంత్ర పార్టీ | 28480 |
1962 | 116 | నరసరావుపేట | జనరల్ | చాపలమడుగు రామయ్య చౌదరి | పు | కాంగ్రెస్ | 19676 | కొత్తూరి వెంకటేశ్వర్లు | పు | స్వతంత్ర పార్టీ | 17020 |
1955 | 101 | నరసరావుపేట | జనరల్ | నల్లపాటి వెంకటరామయ్య | పు | కాంగ్రెస్ | 29758 | కరణం రంగారావు | పు | సిపిఐ | 17695 |
ఎన్నికైన శాసనసభ సభ్యులు
మార్చు- 1951, 1955 - నల్లపాటి వెంకటరామయ్య
- 1962 - చాపలమడుగు రామయ్య చౌదరి
- 1967 - కాసు బ్రహ్మానందరెడ్డి
- 1972 - దొండేటి కృష్ణారెడ్డి
- 1983, 1985, 1989, 1994, 1999 - కోడెల శివప్రసాదరావు
- 1978, 2004, 2009 - కాసు వెంకట కృష్ణారెడ్డి
- 2014, 2019 - గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
ఎన్నికలు ఫలితాలు
మార్చుఅసెంబ్లీ ఎన్నికలు 2004
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | కాసు వెంకట కృష్ణారెడ్డి | 79,568 | 56.24 | +11.79 | |
తెలుగుదేశం పార్టీ | కోడెల శివప్రసాదరావు | 64,073 | 42.05 | -7.32 | |
మెజారిటీ | 15,495 | 14.19 | |||
మొత్తం పోలైన ఓట్లు | 112,743 | 75.97 | +11.91 | ||
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగుదేశం పార్టీ | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2009
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | కాసు వెంకట కృష్ణారెడ్డి | 58,988 | 43.61 | ||
తెలుగుదేశం పార్టీ | కోడెల శివప్రసాదరావు | 53,017 | 39.19 | -11.05 | |
ప్రజా రాజ్యం పార్టీ | కపాలవాయి విజయ కుమార్ | 17,346 | 12.82 | ||
మెజారిటీ | 5,971 | 4.41 | |||
మొత్తం పోలైన ఓట్లు | 135100 | 78.69 | +6.43 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2014
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి | 87,761 | 53.13 | ||
భారతీయ జనతా పార్టీ | నలబోతు వెంకటరావు | 71,397 | 43.59 | ||
మెజారిటీ | 16,364 | 10.00 | |||
మొత్తం పోలైన ఓట్లు | 165,182 | 84.31 | |||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2019
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి | 1,00,994 | 55.15 | +2.02 | |
తెలుగుదేశం పార్టీ | చదలవాడ అరవింద్ బాబు | 68,717 | 37.52 | -6.07 | |
జనసేన పార్టీ | జిలానీ సయ్యద్ | 8,746 | 4.78 | ||
మెజారిటీ | 32,277 | 12.02 | +2.02 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,83,129 | 82.59 | |||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ hold | Swing |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Narasaraopet". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.