నికాన్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నికాన్ అనే జపాన్ దేశానికి చెందిన బహుళజాతి సంస్థ అత్యున్నతమయిన నిచ్చలన చిత్ర కెమెరాలు, సూక్ష్మదర్శినిలు, కళ్ళద్దాలు, కటకాలు, ఛాయాచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు తయారుచేసే దానికి ప్రసిద్ధి గాంచింది. ప్రపంచవ్యాప్తంగా వృత్తినిపుణులు (చాయా గ్రాహకులు) ఎక్కువగా ఎంచుకునే కెమెరా నికాన్ అనటం అతిశయోక్తి కాదు.
నికాన్ కార్పొరేషన్ | |
---|---|
![]() | |
తరహా | కార్పొరేషన్ TYO: 7731 |
స్థాపన | Tokyo, Japan (1917) |
ప్రధానకేంద్రము | Tokyo, Japan |
కీలక వ్యక్తులు | Michio Kariya, President, CEO & COO |
పరిశ్రమ | ఛాయాచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు |
ఉత్పత్తులు | నిచ్చలన చిత్ర కెమెరాలు సూక్ష్మ దర్శినిలు కళ్ళద్దాలు కటకాలు Precision equipment for the semiconductor industry |
రెవిన్యూ | ఆదాయం:![]() |
ఉద్యోగులు | 16,758 (Consolidated, as of March 31, 2005) |
వెబ్ సైటు | www.nikon.com |
నికాన్ గురించిసవరించు
విశేషాలు:
చరిత్రసవరించు
ఉత్పత్తులుసవరించు
కెమెరాలుసవరించు
నికాన్ కొత్త కెమెరా D700 పేరుతో డిజిటల్ ఎస్ఎల్ఆర్ విడుదల చేసింది.ఈ కెమేరాలో 12.1 మెగాపిక్సెల్స్ FX ఫార్మాట్ CMOS సెన్సార్‌ను అమర్చారు. తద్వారా 35MM ఫిల్మ్ చిత్రం తీసిన విధంగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకోవచ్చు.నికాన్ కొత్త కెమేరా పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినది కావటంతో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు మంచి సౌలభ్యం ఏర్పడుతుంది. నికాన్ కొత్త కెమేరాలో ఎక్స్‌పీడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టం, నికాన్స్ 51 పాయింట్ ఆటో ఫోకస్ సిస్టం, 3D ఫోకస్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.[1]
D700 మోడల్ కెమెరా నికాన్ గతంలో విడుదల చేసిన D3, D300 మోడల్స్ రకానికి చెందింది. నికాన్ కొత్త కెమెరా విఫణి లోనికి ఈ సంవత్సరం జూలై చివరికి విడుదల అవుతుందని నికాన్ సమాచారం.దీని ధర 3వేల అమెరికా డాలర్లు.[2]
డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరాలుసవరించు
- డి ఎస్ ఎల్ ఆర్ 3200
- డి ఎస్ ఎల్ ఆర్ డి 800/డి 800ఈ
- డి ఎస్ ఎల్ ఆర్ డి 24
- డి ఎస్ ఎల్ ఆర్ డి 5100
- డి ఎస్ ఎల్ ఆర్ డి 7000
- డి ఎస్ ఎల్ ఆర్ డి 3100
- డి ఎస్ ఎల్ ఆర్ డి 3 ఎస్
- డి ఎస్ ఎల్ ఆర్ డి 300 ఎస్
- డి ఎస్ ఎల్ ఆర్ డి 3 ఎక్స్
నికాన్ 1సవరించు
- నికాన్ 1వీ1
- నికాన్ 1జే1
డిజిటల్ కాంపాక్ట్ కెమెరాలుసవరించు
పర్ఫార్మెంస్ శ్రేణిసవరించు
- కూల్ పిక్స్ పి 300
- కూల్ పిక్స్ పి 310
- కూల్ పిక్స్ పి 500
- కూల్ పిక్స్ పి 510
- కూల్ పిక్స్ పి 7000
- కూల్ పిక్స్ పి 7100
- కూల్ పిక్స్ పి 7700
స్టైల్ శ్రేణిసవరించు
- కూల్ పిక్స్ ఎస్ 01
- కూల్ పిక్స్ ఎస్ 30
- కూల్ పిక్స్ ఎస్ 100
- కూల్ పిక్స్ ఎస్ 800 సి
- కూల్ పిక్స్ ఎస్ 1200 పీ జే
- కూల్ పిక్స్ ఎస్ 2500
- కూల్ పిక్స్ ఎస్ 2600
- కూల్ పిక్స్ ఎస్ 3100
- కూల్ పిక్స్ ఎస్ 3300
- కూల్ పిక్స్ ఎస్ 4150
- కూల్ పిక్స్ ఎస్ 4300
- కూల్ పిక్స్ ఎస్ 6150
- కూల్ పిక్స్ ఎస్ 6200
- కూల్ పిక్స్ ఎస్ 6300
- కూల్ పిక్స్ ఎస్ 6400
- కూల్ పిక్స్ ఎస్ 8100
- కూల్ పిక్స్ ఎస్ 8200
- కూల్ పిక్స్ ఎస్ 9100
- కూల్ పిక్స్ ఎస్ 9200
- కూల్ పిక్స్ ఎస్ 9300
లైఫ్ శ్రేణిసవరించు
- కూల్ పిక్స్ ఎల్ 23
- కూల్ పిక్స్ ఎల్ 24
- కూల్ పిక్స్ ఎల్ 25
- నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26
- కూల్ పిక్స్ ఎల్ 120
- కూల్ పిక్స్ ఎల్ 310
- కూల్ పిక్స్ ఎల్ 610
- కూల్ పిక్స్ ఎల్ 810
ఆల్ వెదర్ శ్రేణిసవరించు
- కూల్ పిక్స్ ఏ డబ్ల్యు 100
ఫిలిం ఎస్ ఎల్ ఆర్ కెమెరాలుసవరించు
ఇతర ఉపకరణాలుసవరించు
ఎలేక్త్రోనిక్ ఉపకరణాలు(Electronic Accessories) వీడియో ఉపకరణాలు (Video Accessories) వైద్య సంబంధ పరికరాలు (Medical Technology)
సేవలుసవరించు
మరింత సమాచారంసవరించు
వనరులు,సమాచార సేకరణసవరించు
నికాన్ సంస్థ గురించి-ఇంగ్లీష్ వికీపీడియా : లింక్
మూలాలుసవరించు
- ↑ "Digital SLR Camera Nikon D700". నికాన్. July 1, 2008. Archived from the original on 2008-07-02. Retrieved 2008-07-04.
- ↑ "నికాన్ నుంచి కొత్త కెమేరా". telugu.in.msn.com. Tuesday, 01 July 2008. Retrieved 04, జూలై 2008.
{{cite web}}
: Check date values in:|accessdate=
and|date=
(help)[permanent dead link]
ఇవీ చూడండిసవరించు
- పానావిజన్ (Panavision)
- కెమెరా (camera)
- కోడాక్ (Kodak)
- మూవీ కెమెరా movie camera
- డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా (Digital SLR camera)
- సినిమాటోగ్రఫీ (Cinematography)
- చలనచిత్రీకరణ (movie making)
- మల్టిమీడియా (multimedia)
- అడోబ్ (Adobe)
- ఇమేజ్ ఎడిటింగ్ (Image editing)
- జింప్ (GIMP)
- రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు (Raster graphics editing software)
- యానిమేషన్ (Animation)
- స్టాప్ మోషన్ యానిమేషన్ (Stop motion animation)
- దృశ్యం (video)