నీతో 2002, జూన్ 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంతో జాన్ మహేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కోవెలమూడి ప్రకాష్, మెహేక్ చాహల్ ముఖ్యపాత్రల్లో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1] ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడైన ప్రకాష్ కు, మెహక్ లకు ఇది తొలిచిత్రం.

నీతో
Neetho.png
దర్శకత్వంజాన్ మహేంద్రన్
నిర్మాతరామోజీరావు
రచనజాన్ మహేంద్రన్ (కథ), విశ్వనాథ్ (మాటలు)
నటులుకోవెలమూడి ప్రకాష్, మెహేక్ చాహల్
సంగీతంవిద్యాసాగర్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
పంపిణీదారుమయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్
విడుదల
27 జూన్ 2002 (2002-06-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "Movie review - Neetho". idlebrain.com. Retrieved 10 December 2017. Cite web requires |website= (help)

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నీతో&oldid=2279421" నుండి వెలికితీశారు