నీతోడు కావాలి 2002, మార్చి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, ఛార్మీ కౌర్, రిమీ సేన్ ముఖ్యపాత్రల్లో నటించగా, వలిషా బాబ్జీ, సందీప్ సంగీతం అందించారు.[1]

నీతోడు కావాలి
దర్శకత్వంభీమినేని శ్రీనివాసరావు
రచనభీమినేని శ్రీనివాసరావు (కథ), రమణ సాల్వ (మాటలు)
నిర్మాతభీమినేని శ్రీనివాసరావు
తారాగణంఅర్జున్ సర్జా, ఛార్మీ కౌర్, రిమీ సేన్
సంగీతంవలిషా బాబ్జీ, సందీప్
నిర్మాణ
సంస్థ
సంపద క్రియేషన్స్
విడుదల తేదీ
2002 మార్చి 28 (2002-03-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు
  • నిర్మాత: భీమినేని శ్రీనివాసరావు
  • రచన: భీమినేని శ్రీనివాసరావు (కథ), రమణ సాల్వ (మాటలు)
  • సంగీతం: వలిషా బాబ్జీ, సందీప్
  • నిర్మాణ సంస్థ:
  • సంపద క్రియేషన్స్

పాటలు సవరించు

క్రమసంఖ్య పాటపేరు గాయకులు నిడివి
1 బాలమణి ఉదిత్ నారాయణ్, స్వర్ణలత 4:38
2 గీతం సంగీతం హరిహరన్, ఉషా 5:10
3 జానీభీదో సునిధి చౌహాన్ 4:40
4 అందాలకోన వలిషా బాబ్జీ 4:44
5 నీతోడు కావాలి వలిషా బాబ్జీ 1:50
6 కలలో కలనే కన్నాను వలిషా బాబ్జీ, హరిణి 5:25
7 పాతికేళ్ల రవివర్మ, లెనినా చౌదరి 5:22
8 శ్వాసలో శ్వాసల్లే వలిషా బాబ్జీ 6:00
9 నీతోడు కావాలి సునీత 1:47

మూలాలు సవరించు

  1. "Movie review - Nee Thodu Kavali". idlebrain.com. Retrieved 9 December 2017.
  2. "Nee Thodu Kaavali (2002)". chithr.com. Retrieved 9 December 2017.[permanent dead link]

ఇతర లంకెలు సవరించు