నువ్వే నాకు ప్రాణం

నువ్వే నాకు ప్రాణం 2005, జూన్ 10న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 2002లో వెలువడిన విరంబగిరెన్ అనే తమిళ సినిమా దీనికి మూలం. సుశీ గణేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో ఆర్.కె.క్రియేషన్స్ బ్యానర్‌పై మందపాటి వెంకట రాధాకృష్ణ నిర్మించాడు.[1]

నువ్వే నాకు ప్రాణం
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం సుశీ గణేశ్
నిర్మాణం మందపాటి వెంకట రాధాకృష్ణ
రచన సుశీ గణేశ్
తారాగణం ప్రశాంత్,
స్నేహ,
శ్రీమాన్,
లివింగ్‌స్టన్
సంగీతం దేవా
కూర్పు సురేష్ అర్స్
నిర్మాణ సంస్థ ఆర్.కె.క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుశీ గణేశ్
  • మాటలు: జాక్‌పాట్ సూర్యం
  • పాటలు: కులశేఖర్
  • నేపథ్యగానం: ఎస్. పి. చరణ్, కృష్ణరాజ్, కార్తీక్, టిప్పు, ఉష
  • కళ: తోట తరణి
  • కూర్పు: సురేష్ అరసు
  • ఛాయాగ్రహణం: రాంజీ, కె.వి.ఆనంద్
  • సంగీతం: దేవా
  • నిర్మాత: మందపాటి వెంకట రాధాకృష్ణ

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Nuvve Naaku Pranam (Susi Ganesan) 2005". ఇండియన్ సినిమా. Retrieved 9 October 2022.