నేటి చరిత్ర
నేటి చరిత్ర 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. హరీష్ మూవీస్ పతాకంపై శారద రెడ్డి నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, గౌతమి, సురేష్, కల్పన ప్రధాన పాత్రల్లో నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1]
నేటి చరిత్ర (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
---|---|
నిర్మాణం | శారద రెడ్డి |
తారాగణం | సుమన్, గౌతమి, సురేష్, కల్పన |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | హరీష్ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సుమన్ (విద్యాసాగర్)
- గౌతమి (రేఖ)
- సురేష్ (వినయ్)
- కల్పన (సుమతి)
- గొల్లపూడి మారుతీరావు
- శ్రీధర్ (ప్రిన్సిపాల్)
- అన్నపూర్ణ
- సుత్తివేలు
- శుభలేఖ సుధాకర్
- రాళ్ళపల్లి
- శివాజీ రాజా
- రాజా రవీంద్ర
- నర్రా వెంకటేశ్వరరావు
- రాజా
- పి. జె. శర్మ
- వల్లం నరసింహారావు
- భీమేశ్వరరావు
- చిట్టిబాబు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- నిర్మాణం: శారద రెడ్డి
- సంగీతం: కె.వి.మహదేవన్
- నిర్మాణ సంస్థ: హరీష్ మూవీస్
పాటలు
మార్చుఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం అందించాడు.[2]
- అందమొక్కటే ఉంటే - సాకేత్ - భారతీబాబు - 04:45
- ఏది మంచి లోకంలో - ప్రియదర్శి - పొందూరి - 04:58
- ముద్దులతోటి యుద్ధం - సాకేత్, శ్రావ్య - పొందూరి - 04:40
- ఆడుతోంది ఓ ప్రేమ - మనో - పొందూరి - 04:58
- దొరికిందాన్ని వదిలేస్తే - సుచిత్ర - భారతీబాబు - 04:44
మూలాలు
మార్చు- ↑ Telugu Cine Blitz, Movies. "Neti Charitra (1990)". www.telugucineblitz.blogspot.com. Retrieved 17 August 2020.
- ↑ Raaga, Songs. "Neti Charitra". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 22 October 2020. Retrieved 17 August 2020.