వార్తాపత్రిక

(పత్రిక నుండి దారిమార్పు చెందింది)

తెలుగు వార్తా పత్రికలలలో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి

స్వాతంత్ర్యం సిద్ధించిన వార్తతో ఆంధ్రపత్రిక

దినపత్రికలు

మార్చు

తెలుగు దినపత్రికలు ప్రతి ఒక్క జిల్లా కేంద్రం నుండి ప్రచురణ మొదలుపెట్టి, స్థానిక వార్తలను జిల్లా సంచికలలో ప్రచురించటంతో, ప్రజలకు పత్రికలు చేరువయ్యాయి. 2010 లో కొన్ని పత్రికలు శాసనసభ నియోజక వర్గ వారీగా ప్రత్యేక పేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. వీటిలో కొన్ని అంతర్జాలంలో కూడా చదివే అవకాశం కలిగి ఉన్నాయి. అయితే ఏ పత్రిక కూడా ముఖ్యమైన వ్యాసాలను అంతర్జాలంలో శాశ్వతంగా నిల్వ చేయకపోవటంతో, చారిత్రక, విశ్లేషణ వ్యాసాల వల్ల పరిశోధకులకు ఉపయోగం లేకుండా పోతుంది. ఆంగ్ల పత్రికలలో ముఖ్యంగా ది హిందూ మాత్రమే శాశ్వతంగా వార్తా వ్యాసాలను నిల్వ చేస్తున్నది.

2012 నాటికి వెలువడుతున్నవి

మార్చు

Archived 2021-03-04 at the Wayback Machine

ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల దినపత్రికలు

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు