పరుపు

(పరుపులు నుండి దారిమార్పు చెందింది)
మంచం మీద వేసిన పరుపు.

పానుపు లేదా పాన్పు అనగా మంచము. ఉదా: A bed or couch. పరుపు. విరిపాన్పు a flowery couch, a bed of roses. మల్లెల పాన్పు a bed of jasmine buds.

మనం పరుపు (ఆంగ్లం Mattress) మీద పడుకుంటాము. ఇవి మామూలు పత్తి లేదా బూరుగుదూదితో తయారుచేసేవారు. ఆధునిక కాలంలో ఇవి రబ్బరు లేదా యు-ఫోమ్ తో చేస్తున్నారు. కొబ్బరిపీచు, ఫోమ్ లతో కలిపి తయారుచేసిన పరుపులు ఆరోగ్యరీత్యా శ్రేష్టము.

పరుపును మంచం మీద వేసి గాని లేదా నేల మీద వేసిగాని ఉపయోగిస్తాము.

పరుపులలో రకాలుసవరించు

  • పత్తిదూది పరుపు:
  • బూరుగుదూది పరుపు:
  • జిల్లేడుదూది పరుపు:
  • జమ్ముదూది పరుపు:
  • హంసతూలికా తల్పము:

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పరుపు&oldid=2881938" నుండి వెలికితీశారు