పరువు ప్రతిష్ఠ (1993 సినిమా)

పరువు ప్రతిష్ఠ 1993 లో వి.సి. గుహనాథన్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో సుమన్, సురేష్, మాలాశ్రీ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. ఎం. వి. ఎస్. హరనాథ రావు మాటలు రాశాడు. రాజ్ - కోటి సంగీత దర్శకత్వం వహించారు.[1] సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.

పరువు ప్రతిష్ఠ
దర్శకత్వంవి.సి. గుహనాథన్
రచనఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు), గుహనాథన్ (కథ, చిత్రానువాదం)
నిర్మాతడి. రామానాయుడు
తారాగణంసుమన్ ,
సురేష్,
మాలాశ్రీ
కూర్పుకె. వి. కృష్ణారెడ్డి, కె. మాధవ్
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1993
భాషతెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక సిబ్బంది మార్చు

సంగీతం మార్చు

ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీత దర్శకత్వం వహించారు. సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.

మూలాలు మార్చు

  1. "Paruvu Prathista (1993)" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-15. Retrieved 2020-09-08.