పి.గన్నవరం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో పి.గన్నవరం ఒకటి. ఇది అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం లోని భాగం.

పి.గన్నవరం
నియోజకవర్గం
(శాసనసభ కు చెందినది)
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
నియోజకవర్గ విషయాలు
పార్టీతెలుగు దేశం పార్టీ
రిజర్వేషను స్థానమాఅవును

మండలాలుసవరించు

2008 నాటి పునర్వ్యవస్థీకరణ ప్రకారం, ఈ నియోజకవర్గంలో కింది మండలాలు ఉన్నాయి.[1]

క్ర.సం. మండలం
1 పి.గన్నవరం
2 అంబాజీపేట
3 అయినవిల్లి
4 మామిడికుదురు (పాక్షికంగా)

మామిడికుదురు మండలంలోని పెదపట్నం, అప్పనపల్లి, బోట్లకుర్రు దొడ్డవరం, పాశర్లపూడి, నగరం, మొగలికుదురు, మాకనపాలెం, లూటుకుర్రు, పసర్లపూడిలంక, అదుర్రు గ్రామాలు ఈ నియోజకవరగంలోకి వస్తాయి. మిగతావి రజోలు శాసనసభ నియోజకవర్గం లోకి వస్తాయి.

శాసనసభ్యులుసవరించు

  • 2009 - పాముల రాజేశ్వరీ దేవి - భారత జాతీయ కాంగ్రెసు
  • 2014 - పులపర్తి నారాయణ మూర్తి - తెలుగు దేశం పార్టీ

గత ఎన్నికల ఫలితాలుసవరించు

2009 శాసనసభ ఎన్నికలుసవరించు

మూస:Election box new party win
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009): పి గన్నవరం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ పాముల రాజేశ్వరీదేవి 44,756 33.26
తెదేపా పులపర్తి నారాయణ మూర్తి 41,651 30.96
ప్ర.రా.పా జంగా గౌతమ్ 41,359 30.74
మెజారిటీ 3,105 2.30
మొత్తం పోలైన ఓట్లు 134,551 78.60

2014 శాసనసభ ఎన్నికలుసవరించు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014): పి గన్నవరం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తెదేపా పులపర్తి నారాయణ మూర్తి 74,967 52.49
వై.కా.పా కొండేటి చిట్టిబాబు 61,462 43.04
మెజారిటీ 13,505 9.45
మొత్తం పోలైన ఓట్లు 142,815 78.02 -0.58
కాంగ్రెస్ పై తెదేపా విజయం సాధించింది ఓట్ల తేడా

మూలాలుసవరించు

  1. "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election Commission of India. p. 22. Retrieved 11 October 2014.