పున్నమి చంద్రుడు

విడుదల తేదీ: 8 జనవరి 1987

పున్నమి చంద్రుడు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ బాపినీడు
నిర్మాణం ఎం. నరసింహారావు
తారాగణం శోభన్ బాబు ,
సుహాసిని ,
సుమలత
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ రాశీ మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

శోభన్ బాబు , సుహాసిని , నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, గిరిబాబు, రాళ్ళపల్లి, జె.వి.సోమయాజులు, ఈశ్వరరావు, అంజలీదేవి, రాజ్యలక్ష్మి, వై.విజయ, అనురాధ, జయమాలిని, పి.ఆర్.వరలక్ష్మి, మమత, సుమలత, అరుణ్ కుమార్, మదన్ మోహన్, దీక్షితులు, ఆనంద్ కుమార్, గాదిరాజు సుబ్బారావు, బాబూరావు, తిరుపతి రమణ, ఉమామహేశ్వరరావు, బత్తుల నాగేశ్వరరావు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  • ఆకాశానికి పసుపు
  • గోదావరి వెన్నెల
  • తే ఒకటి
  • ముద్దొచ్చే పండు
  • బావా రోజూ
  • చేయి చేయి ధర్మం

మూలాలు మార్చు