పోలీస్ బ్రదర్స్

పోలీస్ బ్రదర్స్ 1992 లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై, మోహన్ గాంధీ దర్శకత్వంలో వెంకట సుబ్బారావు నిర్మించిన తెలుగు చిత్రం . ఈ చిత్రంలో వినోద్ కుమార్, రోజా, చరణ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మనోరమ, ఢిల్లీ గణేష్ సహాయక పాత్రల్లో నటించారు.[1] సంగీతం శ్రీ . ఈ చిత్రానికి కథ, సంభాషణలు అందించిన స్క్రీన్ రైటర్ పోసాని కృష్ణ మురళికి ఇది మొదటి సినిమా. ఈ చిత్రం హిందీలో గోవిందా, కరిష్మా కపూర్ లతో ముకాబ్లా పేరుతో రీమేక్ చేసారు.

పోలీస్ బ్రదర్స్
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.మోహన గాంధి
నిర్మాణం ఎ.వి.సుబ్బారావు
కథ పోసాని కృష్ణమురళి
తారాగణం వినోద్ కుమార్
రోజా
చరణ్ రాజ్
కోట శ్రీనివాసరావు
బాబూ మోహన్
మనోరమ
పరుచూరి వెంకటేశ్వరరావు
సంగీతం శ్రీ (పరిచయం)
సంభాషణలు పోసాని కృష్ణమురళి
విడుదల తేదీ 1992 జనవరి 1
నిడివి 119 ని.
భాష తెలుగు
వినోద్ కుమార్
రోజా

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. Komparify.com. "Police Brothers movie: Reviews, Ratings, Box Office, Trailers, Runtime". komparify.com. Retrieved 2020-08-26.