ఊపిరి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox film | name = ఊపిరి | image = Oopiri Telugu film Poster.jpg | caption = Theatrical release poster of the Telugu...'
(తేడా లేదు)

06:19, 4 ఏప్రిల్ 2016 నాటి కూర్పు

ఊపిరి ([Breath] Error: {{Lang-xx}}: text has italic markup (help)) 2016లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెంచి సినిమా "ది ఇన్‌టచబుల్స్" (The Intouchables, 2011) ఆధారంగా పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించారు. ఇది తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదల చేయబడినది. ఇందులో అక్కినేని నాగార్జున మరియు కార్తీ ప్రధాన పాత్రలు పోషించారు.

  1. "PVP investing heavily on Oopiri, Brahmotsavam post Kshanam success". The Hans India.
  2. 'Oopiri' ('Thozha') box office collection: Nagarjuna-Karthi's film joins $1-million club in US - International Business Times 30 March 2016
ఊపిరి
Theatrical release poster of the Telugu version
దర్శకత్వంవంశీ పైడిపల్లి
రచనఅబ్బూరి రవి
స్క్రీన్ ప్లేవంశీ పైడిపల్లి
నిర్మాతప్రసాద్ వి. పొట్లూరి
తారాగణంఅక్కినేని నాగార్జున
కార్తీ
తమన్నా
ఛాయాగ్రహణంపి. ఎస్. వినోద్
కూర్పుMadhu (Telugu)
Praveen K. L.(Tamil)
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2016 మార్చి 25 (2016-03-25)
సినిమా నిడివి
158 minutes
దేశంIndia
భాషలుతెలుగు
తమిళం
బడ్జెట్65 crore (US$8.1 million) [1]
బాక్సాఫీసు80 crore (US$10 million) [2]
(7 days collections)