ప్రమీలార్జునీయము
1965లో వచ్చిన పౌరాణిక చిత్రం.
ప్రమీలార్జునీయం 1965లో ఎం. మల్లికార్జున రావు దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, బి. సరోజాదేవి, కాంతారావు ముఖ్య పాత్రలు పోషించారు.
ప్రమీలార్జునీయం (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
---|---|
నిర్మాణం | ఆదిబాబు, కె.నాగమణి |
కథ | పింగళి నాగేంద్రరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, బి.సరోజాదేవి, కాంతారావు, రేలంగి, పద్మనాభం, శోభన్ బాబు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల, పి.లీల, కె.జమునారాణి, స్వర్ణలత, వసంత |
నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి, హీరాలాల్ |
గీతరచన | పింగళి నాగేంద్రరావు |
సంభాషణలు | పింగళి నాగేంద్రరావు |
ఛాయాగ్రహణం | రవికాంత్, ఎం.ఎ.రెహమాన్, మాధవ్ బుల్‌బులే |
కళ | మాధవపెద్ది గోఖలే, ప్రభాకర్ |
కూర్పు | యన్.ఎస్.ప్రకాశం |
నిర్మాణ సంస్థ | యస్.ఆర్.మూవీస్ |
భాష | తెలుగు |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తారాగణం
మార్చు- అర్జునుడిగా ఎన్. టి. రామారావు
- ప్రమీలాదేవి గా బి. సరోజాదేవి
- కృష్ణుడిగా కాంతారావు
- నారదుడిగా పద్మనాభం
- రేలంగి
- శోభన్ బాబు
- వల్లూరి బాలకృష్ణ
- మిక్కిలినేని
- గిరిజ
- రాజశ్రీ
- ఛాయాదేవి
- ఋష్యేంద్రమణి
- మీనాకుమారి
- వాణిశ్రీ
- లక్ష్మి
- చంద్రకళ
- లక్ష్మీ కుమారి
- బొడ్డపాటి
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
అతి ధీరవే గాని అపురూప రమణివే జాగ్రత జాగ్రత జాగ్రత | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
ఘనకురుక్షేత్ర సంగ్రామరంగంబున (సంవాద పద్యాలు) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | మాధవపెద్ది సత్యం, పి.లీల |
ఘనదేవాసుర వీరులన్ ప్రభల సంగ్రామంబుల (సంవాద పద్యాలు) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | ఘంటసాల, పి.లీల |
చెప్పండి చూద్దాం మీ తెలివి తకడిధోం తకడిధోం | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | స్వర్ణలత,మాధవపెద్ది సత్యం బృందం |
జయహే ఆదిశక్తి జయహే సర్వశక్తి ప్రపంచమంతా శక్తిమయం | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల, బృందం |
జాజిరి జాజిరి జాజిరి చిలక జాజిరి హోయి వన్నెచిన్నెల | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | కె.జమునారాణి, బృందం |
ధరణి సమస్తరాజకుల దర్పమణించిన ధర్మరాజు (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | పి.లీల |
నిను నీ సిగ్గులే ముంచివేయు కొలదిన్ నీలోని శృంగారమెల్లను (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | ఘంటసాల |
నిను చూసి చూడగనే పరవశము నిను వీడి వీడగనే విరహము | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |
ప్రణయ సౌగంధికము నిత్య పరిమళమ్ము నిత్యయవ్వనమానందనిధి(పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | ఘంటసాల |
పురుషులందున వీరులు పుట్టినటుల బీరములు పలుకు (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | పి.లీల |
బావా కొత్తగ జెప్పనేమిటికి నీ ప్రఙ్ఞా విశేషము (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | ఘంటసాల |
భామభామకొక బావగారిని బావబావకొక భామామణిని | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | మాధవపెద్ది సత్యం, స్వర్ణలత |
బీభత్స బిరుదమ్ము వెలయించి అంగరాపర్ణుని తురగ (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | ఘంటసాల |
సర్వ మంగళ మాంగల్య శివే సర్వార్దసాధికే శరణ్యే | కాళిదాసు శ్లోకం | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
స కొత్త కన్నెనోయి చొరవింత కూడదోయి పైపైకిరాకు రాకోయి | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |