ప్రియనేస్తమా
ప్రియనేస్తమా 2002, జనవరి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో ఆర్. గణపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, మాళవిక, చలపతి రావు, ఢిల్లీ రాజేశ్వరి, చంద్ర మోహన్, శివాజీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, దేవిశ్రీ ప్రసాద్, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1]
ప్రియనేస్తమా | |
---|---|
దర్శకత్వం | ఆర్. గణపతి |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | తొట్టెంపూడి వేణు, మాళవిక, చలపతి రావు, ఢిల్లీ రాజేశ్వరి, చంద్ర మోహన్, శివాజీ |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్, విద్యాసాగర్ |
పంపిణీదార్లు | మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ |
విడుదల తేదీ | 25 జనవరి 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఆర్. గణపతి
- నిర్మాత: రామోజీరావు
- సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, భరణి, విద్యాసాగర్
- పాటలు: చంద్రబోస్, సిరివెన్నెల, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర
- పంపిణీదారు: మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ప్రియనేస్తమా". telugu.filmibeat.com. Retrieved 17 October 2017.