బాలచంద్రుడు (సినిమా)

బాలచంద్రుడు 1990 లో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ తన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] ఇందులో టైటిల్ రోల్ లో మహేష్ బాబు నటించగా, సత్యనారాయణ, గీత, శరత్ కుమార్, రామిరెడ్డి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు.[2] రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[3]

బాలచంద్రుడు
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం ఘట్టమనేని కృష్ణ
నిర్మాణం ఘట్టమనేని కృష్ణ
కథ భీశెట్టి లక్ష్మణరావు
చిత్రానువాదం ఘట్టమనేని కృష్ణ
తారాగణం మహేష్
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం పుష్పాల గోపీకృష్ణ
కూర్పు కృష్ణ
నిర్మాణ సంస్థ పద్మాలయా క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు

పాటలు

మార్చు
ఎస్. పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "అక్కయ్య పెళ్ళికూతురాయనే" సి.నారాయణ రెడ్డి చిత్ర 4:08
2 "తళుకే తథిగిణథోం" వేటూరి సుందరరామమూర్తి చిత్ర 4:49
3 "మూడు కళ్ళ రుద్రుణ్ణిరా" వేటూరి సుందరరామమూర్తి చిత్ర 3:50
4 "మేనత్తలాంటిదానా" వేటూరి సుందరరామమూర్తి చిత్ర 3:29
5 "ఓసోసి గోపికలారా" సి.నారాయణ రెడ్డి చిత్ర 5:20

మూలాలు

మార్చు
  1. "Balachandrudu (Banner)". Filmiclub. Archived from the original on 2018-09-19. Retrieved 2020-08-24.
  2. "Balachandrudu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2019-07-24. Retrieved 2020-08-24.
  3. "Balachandrudu (Review)". YouTube.