బూట్ కట్ బాలరాజు
బూట్‌కట్ బాలరాజు 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. బెక్కెం బబిత సమర్పణలో గ్లోబల్ ఫిలిమ్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ కొన్నేటి దర్శకత్వం వహించాడు. సయ్యద్ సోహైల్, అనన్య నాగళ్ల, ఇంద్రజ, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. సయ్యద్ సోహైల్ ఈ సినిమా ద్వారా తొలి నిర్మాత కూడా.[1][2]
బూట్ కట్ బాలరాజు | |
---|---|
దర్శకత్వం | శ్రీ కొన్నేటి |
స్క్రీన్ ప్లే | శ్రీ కొన్నేటి |
నిర్మాత | బెక్కెం వేణుగోపాల్ సయ్యద్ సోహైల్ |
తారాగణం | సయ్యద్ సోహైల్, అనన్య నాగళ్ల, ఇంద్రజ, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ |
నిర్మాణ సంస్థలు | లక్కీ మీడియా, గ్లోబల్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 2 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలై ఫిబ్రవరి 26 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
చిత్ర నిర్మాణం
మార్చుబూట్కట్ బాలరాజు షూటింగ్ 2021 డిసెంబరు 8న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిధులుగా వచ్చిన నిర్మాత దిల్ రాజు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా అనిల్ రావిపూడి మొదటి షాట్‌ను డైరెక్ట్ చేశాడు.[4][5] సోహెల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా గ్లింప్స్ ను ఏప్రిల్ 18న విడుదల చేసింది.[6]
నటీనటులు
మార్చు- సయ్యద్ సోహైల్ - బాలరాజు
- మేఘలేఖ - మహాలక్ష్మి
- ఇందుకూరి సునీల్ వర్మ - పికె
- అనన్య నాగళ్ల
- ఇంద్రజ
- వెన్నెల కిశోర్
- బ్రహ్మాజీ
- ఆనంద చక్రపాణి
- ఝాన్సి
- సిరి హనుమంత్
- జబర్దస్త్ రోహిణి
- మాస్టర్ రామ్ తేజస్
సంగీతం
మార్చుఈ చిత్రం సంగీతం, సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌ను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు.
సం. | పాటలు | సాహిత్యం | గాయకులు | సమ. | ప్రస్త. |
---|---|---|---|---|---|
1 | "రాజు నా బాలరాజు" | శ్యామ్ కేసర్ల | స్వాతి రెడ్డి | 4:03 | [7] |
2 | "తాగుదాం తాగి ఆగుదాం" | అఫ్రోజ్ అలీ | రాహుల్ సిప్లిగంజ్, సాయి మాధవ్ | 2:53 | [8] |
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: గ్లోబల్ ఫిలిమ్స్, లక్కీ మీడియా
- నిర్మాత:బెక్కెం వేణుగోపాల్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీ కొన్నేటి
- సంగీతం: భీమ్స్ సిసిరోలియో
- సినిమాటోగ్రఫీ: గోకుల్ భారత
మూలాలు
మార్చు- ↑ Koneti, Srinivas, Bootcut Balaraju, Sunil, Indraja, Siri Hanumanth, Global Films, Katha Veruntadhi, retrieved 2023-12-04
- ↑ "Katha Veruntadhi - Client & Contact Info | IMDbPro". pro.imdb.com. Retrieved 2023-12-04.
- ↑ TV9 Telugu (26 February 2024). "ఓటీటీలోకి వచ్చేసిన బిగ్ బాస్ సొహైల్ బూట్‌కట్ బాలరాజు.. ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (8 December 2021). "స్పీడు మీదున్న సోహైల్, వకీల్ సాబ్ బ్యూటీతో రెండో సినిమా". Retrieved 27 April 2022.
- ↑ Namasthe Telangana (9 December 2021). "బూట్‌కట్ బాలరాజు హంగామా". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
- ↑ TV9 Telugu (20 April 2022). "'బూట్ కట్ బాలరాజు'గా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్.. ఆకట్టుకుంటోన్న గ్లిమ్ప్స్". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Bootcut Balaraju - Raju Naa Balaraju Lyrical | Syed Sohel, Meghalekha, BheemsCeciroleo, MD Pasha, retrieved 2023-06-17
- ↑ Bootcut Balaraju - Thaagudhaam Thaagi Ugudhaam | Syed Sohel, Meghalekha, Bheems Ceciroleo, MD Pasha, retrieved 2023-06-17