భద్రాద్రి రాముడు
సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2004లో విడుదలైన తెలుగు చలన చిత్రం.
భద్రాద్రి రాముడు 2004, జూన్ 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారకరత్న, రాధిక కుమారస్వామి, వాణిశ్రీ, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, అలీ, వేణుమాధవ్, రజిత, మల్లికార్జున రావు ముఖ్యపాత్రలలో నటించగా, శ్రీ సంగీతం అందించారు.[1][2][3][4][5][6][7][8]
భద్రాద్రి రాముడు | |
---|---|
దర్శకత్వం | సురేష్ కృష్ణ |
నిర్మాత | మాగంటి గోపినాథ్ |
తారాగణం | నందమూరి తారకరత్న, రాధిక కుమారస్వామి, వాణిశ్రీ, ప్రకాష్ రాజ్ |
సంగీతం | శ్రీ |
నిర్మాణ సంస్థ | దివ్య అక్షర నాగ మూవీస్ |
విడుదల తేదీ | 25 జూన్ 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: సురేష్ కృష్ణ
- నిర్మాత: మాగంటి గోపినాథ్
- సంగీతం: శ్రీ
- నిర్మాణ సంస్థ: దివ్య అక్షర నాగ మూవీస్
పాటలు
మార్చు- కొండత వాడు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బృందగానం - 5:05
- రామ రామ సీత సీత - నిత్య సంతోషిణి, బృందగానం - 2:23
- సీతాకోక చిలకమ్మ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నిత్య సంతోషిణి - 4:52
- జై శ్రీ రామచంద్ర మూర్తికి - నిత్య సంతోషిణి - 1:46
- ముళ్ళోకంబుల - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 1:41
- సీతాకోక చిలకమ్మ (బిట్) - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 3:13
- శ్రీ రామచంద్ర - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 2:09
- భామరో నీ అందం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నిత్య సంతోషిణి - 5:04
- సీతాకోక చిలకమ్మ (సాడ్) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 5:10
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "భద్రాద్రి రాముడు". telugu.filmibeat.com. Retrieved 22 April 2018.
- ↑ "Bhadradri Ramudu". Archived from the original on 2020-04-12.
- ↑ "Bhadradri Ramudu movie overview, wiki, cast and crew, reviews". filmytoday.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-04-12. Retrieved 2020-07-30.
- ↑ "Bhadradri Ramudu". TVwiz India TV Guide. Retrieved 2020-07-30.
- ↑ "Bhadradri Ramudu". www.cinimi.com. Archived from the original on 2020-04-12. Retrieved 2020-07-30.
- ↑ "Bewarse Talk: Bhadradri ramudu". www.bewarsetalk.net. Retrieved 2020-07-30.
- ↑ "Bhadradri Ramudu review". Archived from the original on 2020-04-12. Retrieved 2020-07-30.
- ↑ "Bhadradri Ramudu review". Retrieved 2020-07-30.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (28 May 2018). "తెలుగులోనూ తళుక్కుమన్న రాధికాకుమారస్వామి". www.andhrajyothy.com. Archived from the original on 29 July 2020. Retrieved 30 July 2020.