భలే రాముడు (1984 సినిమా)

1984లో విడుదలైన తెలుగు సినిమా

భలే రాముడు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో మోహన్ బాబు శ్రీ లక్ష్మీ ప్రసన్న మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1984,సెప్టెంబర్ 5వ తేదీన విడుదలయ్యింది.[1] ఈ చిత్రంలో మోహన్ బాబు, మురళీ మోహన్,మాధవి, కె. ఆర్. విజయ, ముఖ్యపాత్రల్లో నటించగా, సంగీతాన్ని శంకర్ గణేష్ అందించారు.

భలే రాముడు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాణం మంచు మోహన్ బాబు
తారాగణం మోహన్ బాబు,
మురళీమోహన్,
మాధవి,
కె.ఆర్.విజయ,
సత్యనారాయణ
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • నిర్మాత: మంచు మోహన్ బాబు
  • చిత్రానువాదం,దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: ఆత్రేయ, వేటూరి
  • సంగీతం: శంకర్ - గణేష్
  • నేపథ్య గాయకులు: ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పాటలు మార్చు

కథాసంగ్రహం మార్చు

మూలాలు మార్చు

  1. "Bhale ramudu". indiancine.ma. Retrieved 25 August 2020.

బయటి లింకులు మార్చు