భారతదేశ రాష్ట్రాల జనాభా


జనాభా వారీగా పేర్చిన భారతదేశ రాష్ట్రాల జాబితా ఇది.

భారత రాష్ట్రాలు
రాష్ట్రాల జనసాంద్రతను చూపించే పటం

స్థానంమ్యాప్ లోరాష్ట్రం2001 మార్చి నాటి జనాభా
127 ఉత్తర ప్రదేశ్166,197,921
215 మహారాష్ట్ర96,878,627
34 బీహార్82,998,509
428 పశ్చిమ బెంగాల్80,176,197
51 ఆంధ్ర ప్రదేశ్76,210,007
624 తమిళనాడు62,405,679
714 మధ్య ప్రదేశ్60,348,023
822 రాజస్థాన్56,507,188
912 కర్ణాటక52,850,562
107 గుజరాత్50,671,017
1120ఒడిషా36,804,660
1213కేరళ31,841,374
1311జార్ఖండ్26,945,829
143 అసోం26,655,528
1521పంజాబ్24,358,999
168 హర్యానా21,144,564
175 చత్తీస్‌గఢ్20,833,803
---G ఢిల్లీ13,850,507
1810జమ్మూ కాశ్మీరు10,143,700
1926 ఉత్తరాంచల్8,489,349
209 హిమాచల్ ప్రదేశ్6,077,900
2125 త్రిపుర3,199,203
2216 మణిపూర్ ^ 2,166,788
2317 మేఘాలయ2,318,822
2419 నాగాలాండ్1,990,036
256 గోవా1,347,668
262 అరుణాచల్ ప్రదేశ్1,097,968
---Fపుదుచ్చేరి974,345
---Bచండీగఢ్ 900,635
2718 మిజోరం888,573
2823 సిక్కిం540,851
---Aఅండమాన్ నికోబార్ దీవులు356,152
---Cదాద్రా నాగర్‌ హవేలి 220,490
---Dడామన్ డయ్యు 158,204
---Eలక్షదీవులు 60,650

గమనికలు

మార్చు
  • [1]— సేనాపతి జిల్లాలోని మావ్-మరం, పావోమత, పురుల్ ఉప విభాగాలను మినహాయించి.

వనరులు

మార్చు
భారత జనగణన, 2001