మంజు భార్గవి

నటి, నర్తకి
(మంజుభార్గవి నుండి దారిమార్పు చెందింది)

మంజు భార్గవి తెలుగు సినిమా నటి, కూచిపూడి నాట్య కళాకారిణి. ఈమె 1980 లో విడుదలైన శంకరాభరణం సినిమాలో పోషించిన పాత్రకుగానూ, ఆరడుగుల ఎత్తుకు ప్రసిద్ధి చెందినది. ఈమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గుండు రావు ప్రేమించినట్లు కొన్ని పత్రికలలో వచ్చినది. అయితే గుండూరావు మరణముతో ఈ ప్రేమాయణం ముగియగా, ప్రస్తుతం ఈమె నాట్య పాఠశాలను నిర్వహిస్తున్నది.[1]

మంజు భార్గవి
జననం
మంజు భార్గవి

ఇండియా
రవీంద్రభారతిలో ఓ కార్యక్రమంలో మంజు భార్గవిని సత్కరించారు.

మంజు భార్గవి నటించిన తెలుగు చిత్రాలు మార్చు

మూలాలు మార్చు