క్షేత్రం (2011 సినిమా)

క్షేత్రం 2011, డిసెంబర్ 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. టి. వేణుగోపాల్ దర్శకత్వంలో దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రియమణి జంగా నటించగా, కోటి సంగీతం అందించారు.[1]

క్షేత్రం
దర్శకత్వంటి. వేణుగోపాల్
రచనపరుచూరి సోదరులు (మాటలు)
స్క్రీన్ ప్లేటి. వేణుగోపాల్
కథటి. వేణుగోపాల్
నిర్మాతజి. గోవిందరాజు
తారాగణంజగపతిబాబు
ప్రియమణి
ఛాయాగ్రహణంఎం.వి.రఘు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీ బాలాజీ మూవీ మేకర్స్
విడుదల తేదీ
2011 డిసెంబరు 29 (2011-12-29)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహాన్ని తన ఊరి గుడిలో ప్రతిష్టింపజేయాలన్న కల కూడా తీరకుండానే, తన కుటుంబ సభ్యుల చేతిలో వీర నరసింహ రాయలు హత్యకు గురవుతాడు. ఆ విషయం తెలియని అతని భార్య లక్ష్మీ తన భర్త ఆఖరి కోరికను తాను నెరవేర్చడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు తన అసలు తత్వాన్ని బయటపెట్టే రాయలు కుటుంబ సభ్యులు తన భర్తను కూడా చంపింది తామేనని చెప్పి మరీ లక్ష్మీని చంపేస్తారు. ఆ మోసాన్ని తట్టుకోలేని లక్ష్మీ, ఇంకో జన్మెత్తైనా సరే, తన భర్త కోరికను తీరుస్తానని శపథం చేసి మరీ ప్రాణాలు విడుస్తుంది. ఆ తరవాత ఏం జరుగుతుంది అనేదే తరువాతి కథాంశం.[2]

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

మూలాలు సవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "క్షేత్రం (2011 సినిమా)". telugu.filmibeat.com. Retrieved 25 December 2018.[permanent dead link]
  2. జీ సినిమాలు, జీ సినిమాలు (25th సెప్టెంబర్ ). "క్షేత్రం". www.zeecinemalu.com. Archived from the original on 25 December 2018. Retrieved 25 December 2018.