కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త

కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త విష్ణుప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కట్టా సుబ్బారావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన తెలుగు సినిమా. 1980, సెప్టెంబర్ 4వ తేదీన విడుదలైన ఈ సినిమాలో శోభన్‌బాబు , శారద జంటగా నటించారు.[1]

కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం శోభన్‌బాబు ,
శ్రీధర్,
శారద
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ విష్ణుప్రియా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

కథ మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలకు సత్యం సంగీతం సమకూర్చాడు.[2]

క్ర.సం. పాట రచన గాయనీ గాయకులు
1 ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా సగం సగమేలే మనమూ సగమూ సగమేలే వేటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల
2 తొలిరాతిరి మీరడిగిన ప్రశ్నకు తొమ్మిది నెలలు ఆగాలి నేను కమ్మని జవాబు చెప్పాలి వేటూరి పి.సుశీల
3 నడుమెక్కడే నీకు నవలామణి నడుమును మరిచేవు నడకలు మార్చేవు నడకలు నేర్చిన నన్నే ఏమార్చేవు వేటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 ఉన్నాను నేనున్నాను వద్దన్నా తోడుంటాను గోపి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
5 తొలిరాతిరి నేనడిగిన ప్రశ్నకు తొమ్మిది నెలలు ఆగావు అమ్మవు నీవయిపోయావు వేటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
6 కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త అత్తల్లారా మామల్లారా ఉమ్మడి ఇంటి ప్రేమల్లారా వేటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
7 రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా రంగారు బంగారు సింగారములలరంగ వేటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి శర్మ, రమణ

మూలాలు మార్చు

  1. web master. "Kodallosthunnaru Jagratha (Katta Subbarao) 1980". ఇండియన్ సినిమా. Retrieved 6 September 2022.
  2. వేటూరి, గోపి (1980). Kodallosthunnaru Jagratha (1980)-Song_Booklet (1 ed.). జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి. p. 7. Retrieved 6 September 2022.

బయటిలింకులు మార్చు