మాంగల్యం
మాంగల్యం బి.ఎస్.నారాయణ దర్శకత్వంలో ఎం.ఎ.వేణు నిర్మించగా 1960, అక్టోబర్ 13వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ సంభాషణలను, పాటలను రచించాడు.[1]
మాంగల్యం (1960 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.ఎస్.నారాయణ |
తారాగణం | కాంతారావు, దేవిక, జి. రామకృష్ణ, రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | ఎం.ఏ.వి పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కాంతారావు
- రామకృష్ణ
- రాజనాల
- వల్లూరి బాలకృష్ణ
- పేకేటి
- రామకోటి
- కె.ఎస్.రెడ్డి
- దేవిక
- రాజశ్రీ
- హేమలత
- ఋష్యేంద్రమణి
- ఛాయాదేవి
- కమలకుమారి
- సుశీల
- జూనియర్ జానకి
సాంకేతికవర్గం
మార్చు- కథ: ఎ.పి.నాగరాజన్
- పాటలు, మాటలు: ఆత్రేయ
- సంగీతం: కె.వి.మహదేవన్
- నృత్యం: సంపత్, చిన్నిలాల్
- ఛాయాగ్రహణం: ఎస్.చిదంబరం
- కళ: ఎం.పి.కుట్టియప్ప
- కూర్పు: ఇ.అరుణాచలం
- దర్శకత్వం: బి.ఎస్.నారాయణ
- నిర్మాత: ఎం.ఎ.వేణు
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలను ఆత్రేయ రచించగా కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చాడు. పి.సుశీల, ఎస్.జానకి, స్వర్ణలత, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం ఈ పాటలను పాడారు.[2]
క్రమ సంఖ్య | పాట |
---|---|
1 | వగలమారి వదిన బలే పైన పటారం అహో అసలు రంగు బయట పడితే అంతా లొటారం |
2 | ఏటికి ఎదురీదడమే ధీరగుణం కన్నీటికి తలవంచటమే పిరికితనం |
3 | ఓహో జాబిలీ ఇదిగో నా చెలీ ఓరచూపు వయ్యారాలు ఒలకబోయు జవరాలు |
4 | అనగనగా ఒక పిలగాడు అతడికి ఓ చెలికాడు |
5 | నిన్నే వలచి నిన్నే తలచి నిముషము యుగముగ సాగినది |
6 | తాతయ్యా కోతయ్యా తాళండయ్యా కాస్తా తాడో పేడో తేల్చేస్తా |
7 | వలపు చేయు చిలిపి తనాలా వయసు లోని కొంటె తనాలా |
సంక్షిప్తకథ
మార్చుమూలాలు
మార్చు- ↑ web master. "Mangalyam". indiancine.ma. Retrieved 29 October 2021.
- ↑ ఆత్రేయ (13 October 1960). మాంగల్యం సినిమా పాటలపుస్తకం (1 ed.). p. 12. Retrieved 29 October 2021.