మార్కాపురం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

మార్కాపురం శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో వుంది.

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.నారాయణరెడ్డి పోటీ చేసారు.[1] మార్కాపురమ్ నియోజకవర్గానికి 2009 లో నారాయణరెడ్డి పోటీ చేసి గెలుపొందారు.

నియోజకవర్గంలోని శాసనసభ్యుల జాబితాసవరించు

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 మార్కాపురం జనరల్ కుందూరు నాగార్జున రెడ్డి పు వైసీపీ 92680 కందుల నారాయణ రెడ్డి పు తె.దే.పా 74013
2014 మార్కాపురం జనరల్ జంకె వెంకట రెడ్డి పు వైసీపీ 82411 కందుల నారాయణ రెడ్డి పు తె.దే.పా 72609
2009 230 మార్కాపురం జనరల్ కందుల నారాయణ రెడ్డి పు తె.దే.పా 69744 కుందూరు పెద్ద కొండారెడ్డి M INC 60690
2004 122 Markapuram GEN కుందూరు పెద్ద కొండారెడ్డి M INC 58108 కందుల నారాయణ రెడ్డి పు తె.దే.పా 37370
1999 122 Markapuram GEN కుందూరు పెద్ద కొండారెడ్డి M INC 62625 జంకె వెంకట రెడ్డి M తె.దే.పా 56504
1994 122 Markapuram GEN జంకె వెంకట రెడ్డి M IND 60328 కుందూరు పెద్ద కొండారెడ్డి M INC 39487
1989 122 Markapuram GEN కుందూరు పెద్ద కొండారెడ్డి M INC 52147 జంకె వెంకట రెడ్డి M


తె.దే.పా 49616
1985 122 Markapuram GEN కుందూరు పెద్ద కొండారెడ్డి M INC 41333 Subbiah Poola M CPI 34326
1983 122 Markapuram GEN Narayana Reddy V. V. M IND 40302 Chalama Reddy Dodda M INC 20949
1978 122 Markapuram GEN Poola Subbaiah M CPI 28030 Venna Venkata Narayanareddy M JNP 27947
1972 122 Markapuram GEN M. Nasar Baig M INC 29500 Adapala Kuppu Swamu M BJS 16343
1967 185 Markapuram GEN C. Vengaiah M IND 27335 K. D. Reddy M INC 24535
1962 193 Markapuram GEN Kandula Obula Reddi M INC 25786 Muthakapalli Moorthireddi M IND 13093
1955 166 Markapuram GEN Kandula Obula Reddy M KLP 23463 Poola Subbaiah M CPI 15394


ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009