మోసగాళ్ళు

జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు సినిమా

మోసగాళ్ళు, 2021 మార్చి 19న విడుదలైన తెలుగు సినిమా. ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లలో మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించాడు. ఇందులో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రూహి సింగ్, నవదీప్, నవీన్ చంద్ర, కర్మ మెక్కెయిన్ తదితరులు నటించారు. సాంకేతిక కుంభకోణాలకు సంబంధించిన నిజమైన సంఘటనల ఆధారంగా[2] తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమా రూపొందింది.[3]

మోసగాళ్ళు
మోసగాళ్ళు సినిమా పోస్టర్
దర్శకత్వంజెఫ్రీ గీ చిన్
రచనమంచు విష్ణు
నిర్మాతమంచు విష్ణు
తారాగణం
ఛాయాగ్రహణంషెల్డన్ చౌ
కూర్పుగౌతంరాజు
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థలు
ఏవిఏ ఎంటర్టైన్మెంట్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
విడుదల తేదీs
19 మార్చి, 2021[1]
దేశంభారతదేశం
భాషలుతెలుగు
ఇంగ్లీష్
బడ్జెట్₹51 కోట్లు

కథా నేపథ్యం

మార్చు

తరాల మధ్య; తూర్పు పడమర మధ్య; ధనిక పేద మధ్య భారతదేశంలో కాల్ సెంటర్ కుంభకోణంలో భారతీయ ఐటి పరిశ్రమను కదిలించిన, 380 మిలియన్ డాలర్లు (2,800 కోట్లు) సంపాదించిన నిజమైన సంఘటనల ఆధారంగా[4] ఈ సినిమా రూపొందింది. ఈ కుంభకోణంలో మిలియన్ డాలర్ల యుఎస్ పన్ను చెల్లింపుదారుల డబ్బు కొల్లగొట్టబడుతుంది.[5]

నటవర్గం

మార్చు

నిర్మాణం

మార్చు

2019, జూన్ లో షూటింగ్ ప్రారంభమైంది.[13] ఈ సినిమా 2020, జూన్ 5న విడుదలకావాల్సి ఉంది. కాని కరోనా-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ₹51 కోట్ల (US $ 7 మిలియన్) బడ్జెట్‌తో నిర్మించబడింది. ఇది విష్ణు కెరీర్‌లో అత్యంత ఖరీదైన సినిమాగా నిలిచింది.[14]

విడుదల

మార్చు

ఈ సినిమా 2021, మార్చి 19న విడుదలైంది.[15] ఈ సినిమాను హిందీ, తమిళం, కన్నడం, మలయాళ డబ్ వెర్షన్లలో విడుదల చేయనున్నారు.[16]

మూలాలు

మార్చు
 1. "Mosagallu Releasing On March 19th!". Gulte. 3 February 2021.
 2. "Mosagallu unravels world's biggest IT scam". Bechuzi. 18 September 2020. Archived from the original on 18 సెప్టెంబరు 2020. Retrieved 20 మార్చి 2021.
 3. "Kajal Aggarwal and Vishnu Manchu's 'Mosagallu' release date announced". The News Minute. 2021-03-04. Retrieved 2021-03-20.
 4. "Vishnu Manchu's next to be based on call centre scam where NRIs in US were cheated". The News Minute. 24 March 2017. Retrieved 2021-03-20.
 5. "Suniel Shetty starts shooting for Hollywood film call centre inspired by a true life scam". Bangalore Mirror. 14 October 2019. Retrieved 2021-03-20.
 6. "Mosagallu first look out. Vishnu Manchu and Kajal Aggarwal join hands for film on IT scam". India Today. November 23, 2019.
 7. "Kajal Aggarwal's first look from Mosagallu out". The New Indian Express.
 8. "Suniel Shetty nails it as top cop in Mosagallu". Telangana Today.
 9. "Vishnu Manchu promises explosive action Mosagallu". Telangana Today.
 10. "Vishnu Manchu's next with Jeffrey Gee Chin titled Mosagallu; first look poster unveiled". The Times of India. 23 November 2019. Retrieved 2021-03-20.
 11. "Kajal Aggarwal's new poster from Mosagallu creates intrigue". The Times of India. 29 June 2020. Retrieved 2021-03-20.
 12. "Exclusive! Shubharambh's Mahima Makwana Talks About Lockdown, Her Film Mosagallu, Dealing With Anxiety During Quarantine & More". Newsbreak.[permanent dead link]
 13. "Manchu Vishnu begins filming sequence of 'Mosagallu' in US". The Minute. 5 February 2020.
 14. "51 Cr budget for Manchu Vishnu's Mosagallu". Hans News Service.
 15. "Coronavirus Halts Even A Big 'Filmy Scam'..!". SakshiPost. 27 March 2020. Retrieved 25 July 2020.
 16. Balach, Logesh (October 3, 2020). "Mosagallu: Allu Arjun unveils the teaser of Vishnu Manchu and Kajal Aggarwal's film". India Today.

బయటి లింకులు

మార్చు