శ్రీతేజ్‌ తెలుగు సినిమా నటుడు. ఆయన 2013లో నా సామిరంగా సినిమా ద్వారా సినీరంగానికి పరిచమై వంగవీటి , లక్ష్మీస్ ఎన్‌టిఆర్ సినిమాల ద్వారా తన నటనకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1][2]

శ్రీతేజ్
జననం22 ఆగష్టు
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం

సినీ జీవితం

మార్చు

శ్రీతేజ్ 2006లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ జీవితం ప్రారంభించి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే , మౌనరాగం సినిమాలకు పని చేశాడు. ఆయన 2013లో నా సామిరంగా సినిమాలో నటుడిగా తొలిసారి నటించాడు.

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు
2013 నా సామిరంగా శివ
2014 వయ పాపికొండలు సుబ్బు
తీయని కలవో అజయ్ [3]
2016 వంగవీటి దేవినేని నెహ్రు
2017 కదిలే బొమ్మల కథ సంజయ్
2018 ఆటగాళ్ళు మున్నా
టచ్ చేసి చూడు సత్యదేవ్
2019 ఎన్.టి.ఆర్. కథానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి [4]
ఎన్.టి.ఆర్. మహానాయకుడు
లక్ష్మీస్ ఎన్‌టిఆర్ నారా చంద్రబాబు నాయుడు [5]
2021 అక్షర శ్రీతేజ [6]
నారప్ప రంగబాబు
పుష్ప పుష్ప సవతి సోదరుడు
2022 ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కంద
ధమకా విక్రమ్ చక్రవర్తి
2023 దళారి
రావణాసుర దేవరాజు [7]
మంగళవారం గురజా [8]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పని పాత్ర నెట్‌వర్క్
2021 పరంపర మోహన్ రావు డిస్నీ+ హాట్‌స్టార్
2022 9 అవర్స్ పూర్ణ డిస్నీ+ హాట్‌స్టార్
2024 బహిష్కరణ జీ5 ఓటీటీ

మూలాలు

మార్చు
  1. The Hindu (6 April 2019). "Homework paid off" (in Indian English). Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
  2. The Times of India (24 April 2019). ""Only agenda is to do full justice to the character and story"" (in ఇంగ్లీష్). Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
  3. Sakshi (21 May 2014). "ప్రేమలోని గొప్పతనం". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
  4. Sakshi (8 July 2019). "మహానేత వైఎస్సార్‌కు శ్రీతేజ్‌ నివాళి". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
  5. News18 Telugu (16 April 2019). "వంగవీటి టర్నింగ్ పాయింట్... చంద్రబాబు పాత్ర స్పెషల్ పాయింట్... లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు పాత్రధారి శ్రీతేజ్". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (30 June 2019). "ఏ సినిమా చూసినా అందులో నేనే హీరోని!". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
  7. Namaste Telangana (31 December 2023). "నటుడిగా పరిణితి సాధించాను". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
  8. V6 Velugu (31 December 2023). "మంగళవారంతో మంచి పేరొచ్చింది : శ్రీతేజ్". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీతేజ్&oldid=4272482" నుండి వెలికితీశారు