అస్త్రం (2006 సినిమా)

సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2006లో విడుదలైన తెలుగు చలనచిత్రం

అస్త్రం 2006, జూన్ 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, అనుష్క, జాకీ ష్రాఫ్, శరత్ బాబు, రాహుల్ దేవ్, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు తదితరులు నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించాడు.[1][2] హిందీ చిత్రం సర్ఫరోష్కి రిమేక్ చిత్రం ఇది. అస్త్ర-ది వెపన్ పేరుతో హిందీలోకి అనువాదం చేయబడింది.

అస్త్రం
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేష్ కృష్ణ
నిర్మాణం రాజు హిర్వాణి
తారాగణం మంచు విష్ణు, అనుష్క, జాకీ ష్రాఫ్, శరత్ బాబు, రాహుల్ దేవ్, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు
సంగీతం ఎస్. ఎ. రాజ్‌కుమార్
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర, భాస్కరభట్ల రవికుమార్, సుద్దాల అశోక్ తేజ
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం బి బాల మురుగన్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ సుప్రీమ్ మూవీస్
విడుదల తేదీ 30 జూన్, 2006
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథా నేపథ్యం

మార్చు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించాడు.[4]

క్రమసంఖ్య పాటపేరు గాయకులు రచన నిడివి
1 ముద్దు ముద్దు అనురాధ శ్రీరామ్, టిప్పు భాస్కరభట్ల రవికుమార్ 04:32
2 పదహారే రోషిణి, శ్రేయ ఘోషాల్ భువనచంద్ర 05:09
3 సఖియా కారుణ్య, శివాని భువనచంద్ర 05:02
4 ఉండిపో నేస్తమా కె. ఎస్. చిత్ర, రాజేష్ కృష్ణన్ సుద్దాల అశోక్ తేజ 04:15
5 ప్రేమ కన్న అనంత్, రాజేష్ వేటూరి సుందరరామ్మూర్తి 05:23
6 రా చిలక శంకర్ మహదేవన్, సుజాత మోహన్ భాస్కరభట్ల రవికుమార్ 04:46

మూలాలు

మార్చు
  1. "Astram". entertainment.oneindia.in. Archived from the original on 9 జూలై 2021. Retrieved 7 June 2020.
  2. "Astram". Archived from the original on 17 జనవరి 2018. Retrieved 7 June 2020.
  3. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
  4. "Asthram Songs". raaga.com. Retrieved 7 June 2020.

ఇతర లంకెలు

మార్చు