రేపల్లె శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

రేపల్లె శాసనసభ నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది.

రేపల్లె శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°7′12″N 80°49′48″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి దేవినేని మల్లికార్జునరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.వెంకట సుబ్బయ్య పై 17341 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మల్లికార్జునరావుకు 50190 ఓట్లు రాగా, వెంకటసుబ్బయ్యకు 32849 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అనగాని సత్యప్రసాద్ పోటీచేస్తున్నాడు.[1] కూచిన పూడి నియోజకవర్గం రద్దు కావడంతో అక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన మంత్రి మోపినేణి వెంకటరమణారావు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం నియోజక

వర్గం సంఖ్య

రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లిం

గం

పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లిం

గం

పార్టీ ఓట్లు
2019 90 జన అనగాని సత్యప్రసాద్ పు తెదేపా 89975 మోపిదేవి వెంకటరమణ పు వైకాపా 78420
2014 209 జన అనగాని సత్యప్రసాద్ పు తెదేపా 85076 మోపిదేవి వెంకటరమణ పు వైకాపా 71721
2009 209 జన మోపిదేవి వెంకటరమణ పు కాంగ్రెస్ 64679 అనగాని సత్యప్రసాద్ పు తెదేపా 58734
2004 93 జన దేవినేని మల్లికార్జునరావు పు కాంగ్రెస్ 50190 ముమ్మనేని వెంకట సుబ్బయ్య పు తెదేపా 32849
1999 93 జన ముమ్మనేని వెంకట సుబ్బయ్య పు తెదేపా 46566 అంబటి రాంబాబు పు కాంగ్రెస్ 25799
1994 93 జన ముమ్మనేని వెంకట సుబ్బయ్య పు తెదేపా 50095 అంబటి రాంబాబు పు కాంగ్రెస్ 23746
1989 93 జన అంబటి రాంబాబు పు కాంగ్రెస్ 42698 ముమ్మనేని వెంకట సుబ్బయ్య పు తెదేపా 39360
1985 93 జన Yadla Venkata Rao పు తెదేపా 32658 కంఠంనేని రాజేంద్ర ప్రసాద్ పు కాంగ్రెస్ 21832
1983 93 జన Yadla Venkata Rao పు IND 38875 మండలి సుబ్రహ్మణ్యం పు కాంగ్రెస్ 16567
1978 93 జన కొరటాల సత్యనారాయణ పు CPపు 26319 యడం చెన్నయ్య పు కాంగ్రెస్ (I) 22846
1972 93 జన యడం చెన్నయ్య పు కాంగ్రెస్ 30243 మైనేని సీతారామయ్య పు IND 21335
1967 93 జన యడం చెన్నయ్య పు కాంగ్రెస్ 26595 కొరటాల సత్యనారాయణ పు CPపు 17551
1962 97 జన కొరటాల సత్యనారాయణ పు CPI 15699 యడం చెన్నయ్య పు కాంగ్రెస్ 14998
1955 82 జన యడం చెన్నయ్య పు కాంగ్రెస్ 22983 మోటూరు హనుమంతరావు పు CPI 15473

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009