'వద్దంటే పెళ్ళి' తెలుగు చలన చిత్రం 1957 న విడుదల.విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత, దర్శకుడు బి.విఠలాచార్య తెరకెక్కించారు. ఈ చిత్రంలో చలం, అమరనాథ్, శ్రీరంజని, కృష్ణకుమారి, చిలకలపూడి సీతారామాంజనేయులు మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం రాజన్_నాగేంద్ర లు స్వరపరిచారు.

వద్దంటే పెళ్ళి
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
నిర్మాణం బి. విఠలాచార్య
తారాగణం అమర్‌నాథ్,
చలం,
రాజనాల,
శ్రీరంజని ,
కృష్ణకుమారి,
రమణారెడ్డి,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
సంగీతం రాజన్ - నాగేంద్ర
గీతరచన రామ్‌చంద్
సంభాషణలు కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు
  • చలం
  • కృష్ణకుమారి
  • సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
  • రమణారెడ్డి
  • రమాదేవి
  • శివరాం
  • బాలకృష్ణ
  • శ్రీరంజని
  • అమర్‌నాథ్
  • గిరిజ
  • రాజనాల
  • చంద్రశేఖర్
  • బొడ్డపాటి

సాంకేతిక వర్గం

మార్చు

నిర్మాత, దర్శకుడు: బి.విఠలాచార్య

సంగీతం: రాజన్_నాగేంద్ర

నిర్మాణ సంస్థ: విఠల్ ప్రొడక్షన్స్

మాటలు, పాటలు: కృష్ణమూర్తి, శ్రీరామ్ చంద్

గాయనీ గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, పి.లీల, కె.జమునా రాణి

విడుదల:1957: అక్టోబర్.

పాటలు

మార్చు

01. ఏనోట విన్నా ఏ చోట కన్నా ఆనాటి ఈనాటి ఈ మాటే అన్నా - పి.బి. శ్రీనివాస్_రచన: శ్రీరామ్ చంద్

02. దయామయి దేవి దయగనుమా దయానిధి - ఘంటసాల బృందం - రచన: శ్రీరామ్‌చంద్

03. దేవదేవి గౌరి వరమీయవే శ్రీలోకమాత దయనీరాజనాల - పి . సుశీల _రచన: శ్రీరామ్ చంద్

04. రావో రావో ప్రియతమా నీవే నాకు సరసుమా - కె. రాణి_రచన: శ్రీరామ్ చంద్

05. మొరాలించవమ్మా నిరాశచేయకమ్మా పరాశక్తి పరాత్పరి - పి.లీల_రచన: శ్రీరామ్ చంద్

06. వలచిన వలపే పూయగా తలచిన చెలిన హాయిగ - కె. రాణి_రచన: కృష్ణమూర్తి

07. వద్దు వద్దు వద్దు వద్దయ్య ఈ మొద్దు పిల్లను పెళ్ళి ఆడిన - పిఠాపురం_శ్రీరామ్ చంద్

08.దయామయి దేవీ దయగనుమా_ఉడుతా సరోజినీ_రచన: శ్రీరామ్ చంద్

09.కాలమంతా మారిపోయే లోకమంతా రోసిపోయే_కె.జమునారాణీ_శ్రీరామ్ చంద్

10.తెలియును ఈనీతి ఓ భారత నవయువతి_నాగేంద్ర_శ్రీరామ్ చంద్ .

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు